Sunday, July 21, 2024

మాజీ సర్పంచా..? మాజాకా..?

తప్పక చదవండి
  • పేదల ఇండ్లను కూల్చిన అధికారులకు మాజీ సర్పంచ్ అక్రమాలు కనపడలేదా..?
  • కాసుల మత్తులో జోగుతూ ఆ వైపు కన్నెత్తి చూడని వైనం..
  • ప్రభుత్వ భూమిలో భారీ ఎత్తున నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలు..
  • సంగారెడ్డి జిల్లా డిపీఓ , డిఎల్ పీఓలకు ఎంతెంత వాటాలు ముట్టాయి..?
  • అమీన్ పూర్ తండాలో పేదల ఇండ్లు కూల్చిన తహసీల్దార్ దశరథ్ కు,
    పటేల్ గూడ లో ప్రభుత్వ భూమిని కాపాడే బాధ్యత లేదా..?
  • అమీన్ పూర్ తండా గ్రామానికి ఒక చట్టం.. పటేల్ గూడకు ప్రత్యేక చట్టమా..?
  • మాజీ సర్పంచి కాబట్టి అధికారులు జంకుతున్నారా..?

అసలు సర్వే నెంబర్ 12, 6 లలో ఏం జరుగుతోంది..? పంచాయితీ రాజ్ చట్టం సెక్షన్ 268 అమలు అవుతుందా..? పంచాయితీ రాజ్ శాఖ కమిషనర్ ఏమి సమాధానం చెపుతారు..? మాజీ సర్పంచ్ వెనుక ఎవరున్నారు..? ఏ ధైర్యంతో ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు..? ఎన్ని విల్లాలు నిర్మించారు..? అక్రమ నిర్మాణాలపై అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టారు..? అధికార పార్టీ నాయకులైతే ఏమైనా చేయవచ్చా..? సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా..? సర్వే నెంబర్లు 12, 6 లో జరుగుతున్న అక్రమ వ్యవహారానికి సంబంధించి ఆధారాలతో వెలుగులోకి తీసుకుని రానుంది ‘ఆదాబ్ హైదరాబాద్’.. ‘మా అక్షరం అవినీతిపై అస్త్రం’

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు