Wednesday, October 4, 2023

urban rise

అదుపుతప్పిన అర్బన్ రైజ్ బరితెగింపు..

అమీన్ పూర్ లో నీటి పారుదల చట్టంలోని నిబంధనలకు తూట్లు పొడిచిన వైనం.. ప్రేక్షక పాత్రలో ఇరిగేషన్ అధికారులు.. మంత్రి వాటాదారుడు అంటూ అర్బన్ రైజ్ అరాచకం.. హెచ్ఎండిఏ నిధులతో భారీ కాలువ నిర్మాణం చేసి అర్బన్ రైజ్ అక్రమాలకు లైన్ క్లియర్ … ఎఫ్టిఎల్ ని ఎమినిటీస్ గా మార్చేసిన దుర్మార్గం.. అనుమతి లేకుండా నిర్మించిన నాలా..? నాలా నిర్మానంతో అమీన్...

అర్బన్ రైజ్ అక్రమాలకు హద్దే లేదు..

నాలాను మింగి కాలనీలను నీటిలో ముంచిన దుర్మార్గం.. అవినీతిమయంగా కేసీఆర్ ఆధీనంలో ఉన్న ఇరిగేషన్ శాఖ.. బడా నిర్మాణదారుల బరితెగింపుకు ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల సంపూర్ణ సహకారం.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను సైతం అమలు చేయని అమీన్ పూర్ లేక్ ప్రొటెక్షన్ కమిటీ.. చెరువుల పరిరక్షణకు చర్యలు ఎక్కడ అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన న్యాయస్థానం… అమీన్ పూర్ మున్సిపాలిటీ వాణీ...
- Advertisement -

Latest News

- Advertisement -