ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కు 42 శాతం డియర్‌నెస్ అలవెన్స్ ఇస్తున్నారు.
3 శాతం పెరిగిన తర్వాత అది 45 శాతానికి చేరుతుంది.
ప్రభుత్వ ఉద్యోగుల డిఆర్ అంటే డియర్నెస్ రిలీఫ్ కూడా పెరగవచ్చు.
ప్రభుత్వం త్వరలో డీఏ పెంపును ప్రకటించే అవకాశం ఉంది.
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులకు దీపావళికి ముందు శుభవార్త అందుకోవచ్చు..
దీపావళి పండగకు ముందే ప్రభుత్వ...
న్యూఢిల్లీ : రియో డి జానరోలో జరుగుతున్న ప్రపంచకప్ మహిళల 50మీ రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్‌లో భారత యువ షూటర్ నిశ్చల్ రజత పతకం గెలుచుకున్నది. 50మీ రైఫిల్ ఈవెంట్‌లో నార్వే షూటర్ జానెట్ హెగ్ డుసాడ్ తొలి స్థానంలో నిలిచింది. ఫైనల్లో నిశ్చల్ 458 పాయింట్లు స్కోర్ చేసింది. ఎయిర్ రైఫిల్...
న్యూఢిల్లీ : మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసిందనే వార్తలపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ మంగళవారం స్పందించారు.మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ట్విట్టర్ వేదికగా ప్రకటించి ఆపై పోస్ట్‌ను డిలీట్ చేసిన మరుసటి రోజు సోనియా రియాక్టయ్యారు. మహిళా...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...