పాటల పల్లవి ఆగిపోయిందిమాటల గొంతుక మూగబోయిందిసరాగాల వీణ తంత్రీ తెగిపోయిందిగజ్జె కట్టి దరువు వేసే గొంగడిపదాలను పేర్చి పాటను కూర్చే గుండెనేడు శాశ్వత సెలవును తీసుకుంది
రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా అంటూకోట్ల హృదయాలను కొల్లగొట్టిన సాయిచంద్భువి నుండి దివికి పాటల కచేరి చేయడానికికదిలిపోయాడుఇంద్రలోకంలో మాటల అమృతాన్ని పంచడానికి పయనమై పోయాడుతెలంగాణ సమరంలో పాటల శిఖరమై...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...