వి.హెచ్.పీ రాష్ట్ర అధ్యక్షులు సురేందర్ రెడ్డి
హైదరాబాద్ : మతం మారిన హిందువులందరినీ స్వధర్మం లోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సురేందర్ రెడ్డి అన్నారు. సృష్టిలో హిందుత్వం అతి పురాతనమైనదని.. అత్యంత పవిత్రమైనదని పేర్కొన్నారు. శనివారం భాగ్యనగరం లోని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సురేందర్ రెడ్డి...