జాబిలిపై విజయవంతంగా అడుగుపెట్టిన చంద్రయాన్ -3
దక్షిణ ధృవంపై దిగిన తొలిదేశంగా నిలిచిన భారత్
14 రోజుల పాటు పరిశోధనలు చేయనున్న రోవర్
సురక్షిత ల్యాండిరగ్ చేసిన నాలుగో దేశంగా రికార్డు
ఎలాంటి అడ్డంకులు లేకుండా సాప్ట్ ల్యాండిరగ్
ఇస్రో శాస్త్రవేత్తల అంతులేని ఆనందోత్సాహాలు
ప్రధాని మోడీ సహా పలువురి అభినందనలు15 ఏళ్ల క్రితం చంద్రుడిపై నీరుందని మొదటి జాబిల్లి యాత్ర చంద్రయాన్...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...