ఎల్బీ నగర్ సాగర్ రింగ్‌రింగ్ రోడ్డు ఫ్లై ఓవర్ కూలీ పదిమందికి గాయాలు.. నలుగురి పరిస్థితి విషమం
ఫ్లై ఓవర్ నిర్మాణంలో అపశృతి చోటుచేసుకున్నది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బైరామల్‌గూడ ఫ్లై ఓవర్ ర్యాంహైదరాబాద్‌లోని ఎల్బీ నగర్ సాగర్ రింగ్‌రోడ్డులో చేపట్టినపు కుప్పకూలింది. దీంతో పది మంది కార్మికులు గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...