ఎలిగేడు మండల కేంద్రంలో గౌడకులస్తులకు ఆరాధ్యదైవం శ్రీ రేణుక ఎల్లమ్మతల్లి బోనాల పండుగ సందర్భంగా హాజరై మొక్కులు చెల్లించుకున్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి.. ఆయనతో బాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి పాల్గొన్నారు..
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...