బీసీలు తరతరాలుగా అగ్రకుల నాయకుల కింద బానిసలు గానే ఉంటున్నారు..
అన్ని రాజకీయ పార్టీలు అన్ని రంగాలలో బీసీలను మోసం చేస్తూనే ఉన్నాయి..
ఇప్పటి తెలంగాణ పాలకులు నిన్నటి ఆంద్ర పాలకుల చెంచాలు..
తెలంగాణ వచ్చాక చెంచాలు పాలకులయ్యారు..
మరి బానిసలు పాలకులుగా ఎప్పుడు మారుతారు..?
మేలుకో బీసీ ఏలుకో నీ తెలంగాణ..
కరీంనగర్ ఉమ్మడి జిల్లా, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు...
లాంఛనంగా ప్రారంభించనున్న సిఎం రేవంత్
హైదరాబాద్ : ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం శనివారం నుంచి అమల్లోకి రానుంది. సిఎం రేవంత్ రెడ్డి దీనిని లాంఛనంగా...