సూర్యుని నుండి వచ్చే కాంతిలో ఉండే అతినీలలోహిత (యు.వి) కిరణాలు మానవాళికి ప్రమాదకరమైనవి. ఇవి చర్మ క్యాన్సర్లు, అకాల వృద్దాప్యం, కంటి శుక్లం , పాక్షిక అంధత్వం, శరీరం యొక్క రోగ నిరోధక వ్యవస్థ క్షీణించడం వంటి ఆరోగ్య సమస్య లును కలిగిస్తాయి. భూమికి దాదాపు 15 నుండి 35 కిలోమీటర్ల ఎత్తులో ఉండే...