తెలంగాణ సంక్షేమ పథకాలపై కీలకోపన్యాసం..
యూనివర్సిటీని మెప్పించిన సీఎం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలు..
ఇంతకు ముందే విశ్వవిద్యాలయ విద్యార్థులతో భేటీ అయిన కవిత..
హైదరాబాద్ : తెలంగాణ స్థితిగతులు మార్చిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై డెవలప్మెంట్ ఎకనామిక్స్ అనే ఇతివృత్తంలో భాగంగా కీలకోపన్యాసం చేయాల్సిందిగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం పలికింది. తెలంగాణ...