స్కాట్లాండ్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్ తొలిసారిగా హిందీ లో ఓ ఓపెన్ యాక్సెస్ కోర్సు ప్రారంభించింది. ‘ది ైక్లెమేట్ సొల్యూషన్స్’ కోర్సును ఇంగ్లిష్, అరబిక్‌తో పాటు హిందీలో అందుబాటులోకి తీసుకొచ్చినట్టు వర్సిటీ ప్రకటించింది. ఎడిన్‌బర్గ్‌లోని భారత కాన్సులేట్ కార్యాలయం భాగస్వామ్యంతో దీన్ని అభివృద్ధి చేశామని తెలిపింది.
లాంఛనంగా ప్రారంభించనున్న సిఎం రేవంత్
హైదరాబాద్ : ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం శనివారం నుంచి అమల్లోకి రానుంది. సిఎం రేవంత్ రెడ్డి దీనిని లాంఛనంగా...