కాంగ్రెస్ లక్ష్యంగా ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు
2014లోనే కాంగ్రెస్‌ను జనం విసిరేశారు..
మొదలైన లోక్ సభ ఎన్నికల వేడి..
కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిపోతోంది..
న్యూ ఢిల్లీ : 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటినుంచే ఎన్నికల వేడి మొదలైంది. అధికార, విపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి....