మీ సేవ కేంద్రాల వద్ద గంటల తరబడి నిరీక్షణ…
బారులు తీరి కనిపిస్తున్న ప్రజలు.
కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు..
ప్రభుత్వం ప్రకటించిన రూ. లక్ష సాయం జనాలకు లేని తిప్పలు తెచ్చిపెడుతోంది.. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం మండుటెండలో మల మల మాడిపోతున్నారు.. లక్ష రూపాయలు వస్తుందని ఒకవైపు ఆశ.. మీ సేవా కేంద్రాల వద్ద నిరీక్షించడానికి...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...