భారీగా మద్యం అమ్మకాలతో ఆదాయంతిరువనంతపురం : కేరళ రాష్టాన్రికి ఓనం పండుగ కిక్కిచ్చింది. రాష్ట్రంలో అతిపెద్ద పండుగ రావడంతో మలయాళీలు తెగ తాగేశారు. దీంతో రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో మద్యం అమ్ముడు పోయింది . మద్యం విక్రయాల ద్వారా పది రోజుల వ్యవధిలోనే ఏకంగా చంద్రయాన్-3 బడ్జెట్‌ను మించిన ఆదాయం...