తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు ఇస్తున్న ఆసరా పెన్షన్ పెంపు నిర్ణయం హర్షనీయం. సీఎం కేసీఆర్ దివ్యాంగులకు ప్రస్తుతం ఇస్తున్న రూ.3116కు అదనంగా వెయ్యి రూపాయలు కలిపి మొత్తంగా రూ.4, 116 ఆసరా పెన్షన్ అందించాలని నిర్ణయం తీసుకోవడo పట్ల దివ్యాంగులంతా ముక్త కంఠంతో స్వాగతిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో...