సికింద్రాబాద్ : ప్రభుత్వం జీతాలను తగ్గిస్తూ జీవో విడుదల చేయడం పట్ల గాంధీ హాస్పిటల్ లోని ఔట్సోర్సింగ్ నర్సులు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తమ విధులను బహిష్కరించి ఆదివారం ఆసుపత్రిలో ధర్నాకు దిగారు. ఈ సంద ర్భంగా పలువురు నర్సులు మాట్లాడుతూ తగ్గించిన జీతాలను తక్షణమే పెంచాలని డిమాండ్ చేశారు....