ఆగస్టు ఒకటో తేదీన లాంచింగ్..
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ అనుబంధ బ్రాండ్ రెడ్‌మీ.. తన రెడ్‌మీ12 సిరీస్ ఫోన్ల టీజర్ రిలీజ్ చేసింది. ఆగస్టు ఒకటో తేదీన రెడ్‌మీ12 4జీ, రెడ్‌మీ12 5జీ ఫోన్లను భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. బడ్జెట్ ధరలో రెడ్‌మీ12 5జీ ఫోన్ కోసం స్మార్ట్ ఫోన్...