ధరణి అవకతవకలపై ప్రభుత్వం దృష్టి
ఏ ప్రాతిపదికన వెబ్‌సైట్ క్రియేట్ చేశారు..
దరఖాస్తు ఫీజు ఎవరి ఖాతాలోకి వెళ్తుంది?
రిజెక్ట్ చేస్తే వాపస్ ఎందుకు ఇవ్వరు?
కేంద్ర నిధులు రూ.83 కోట్లు ఏమయ్యాయి?
ఉన్నతస్థాయి సవిూక్షలో సీఎం రేవంత్ రెడ్డి
పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశాలు
ఈ సమస్యలపై త్వరలో కమిటీ ఏర్పాటు!
హైదరాబాద్ : భూముల రిజిస్ట్రేషన్ కు సంబంధించిన ధరణి పోర్టల్ పై...
తనకు పోటీ ఎవవూ లేరన్న ధీమా
ఖమ్మం : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పాటు..వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు ఇప్పటి నుంచే అభ్యర్థులు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ఇప్పుడు ప్రధాన నేతలు పొంగులేటి, తుమ్మల అసెంబ్లీకి ఎన్నిక కావడం, మంత్రులుగా బాధ్యతలు చేపట్టడంతో ఖమ్మం పార్లమెంట్ స్థానంపై రేణుకా చౌదరికి...
జిల్లాలో పర్యటించిన మంత్రులు
ఘనస్వాగతం పలికిన పార్టీశ్రేణులు
పాల్వంచ (ఆదాబ్ హైదరాబాద్): డిప్యూటీ సిఎంగా భట్టి విక్రమార్క, మంత్రులుగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు పదవీ బాధ్యతలు చేపట్టారు. కొత్తగూడెం జిల్లాకు విచ్చేసిన సందర్భంగా ఆదివారం మంత్రులకు జిల్లాలో అడుగడుగునా కాంగ్రెస్, సిపిఐ, తెలుగు దేశం, వైఎస్‌ఆర్‌టిపి శ్రేణులు భారీ గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. పాల్వంచ...
గత ప్రభుత్వ అప్పులపై శ్వేత పత్రం విడుదల చేయాలి
కేసీఆర్ ప్రభుత్వంలో అధిక ధరలతో అల్లాడిన ప్రజలు
ఏ శాఖలో ఎంత అవినీతి జరిగిందో లెక్క తేల్చాలి
చెప్పా పెట్టకుండా పారిపోతున్న అవినీతి అధికారులు
లెక్కలు తేల్చకుంటే నిందలు మోపె ఆస్కారం
2014లో 15 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రం
2023లో ఐదున్నర లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ
ప్రభుత్వాన్ని బద్నాం...
హైదరాబాద్ : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని సీఎం రేవంత్, మంత్రులు, ప్రొటెం స్పీకర్ ప్రారంభించారు. శాసన సభ ఆవరణలో మహాలక్ష్మి, చేయూత పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ నుంచి ఎక్కడకి అయినా బస్సుల్లో ఇక నుంచి ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీలలో ఉచితం. అసెంబ్లీ...
రాజ్ భవన్ కు జాబితా పంపిన కాంగ్రెస్
రేవంత్ రెడ్డితో పాటు ప్రమాణ స్వీకారం
మంత్రులుగా ఎంపిక చేసిన వారికి ఠాక్రే ఫోన్
తెలంగాణలో మరికాసేపట్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు పదకొండు మంది సీనియర్ నేతలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఈమేరకు మంత్రుల జాబితా...
ఇద్దరికే ఛాన్సం అంటున్న కాంగ్రెస్ నేతలు
వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో ఇద్దరు మహిళలు ముందు వరసలో ఉన్నారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, ములుగు ఎమ్మెల్యే సీతక్క ఇద్దరికీ మంత్రి వర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎస్టీ మహిళ, అలాగే రేవంత్‌కు...
ఎగ్జిట్‌పోల్స్‌పై ఆందోళన వద్దు
బీఆర్‌ఎస్ పార్టీ మళ్లీ విజయం సాధించబోతుంది
3న సంబురాలు చేసుకుందాం
ఎమ్మెల్యేలు, మంత్రులకు కేసీఆర్ భరోసా
అధికారంలోకి రావడంపై సీఎం కేసీఆర్ ధీమా
హైదరాబాద్ : తెలంగాణలో మళ్లీ అధికారంలోకి రావడంపై సీఎం కేసీఆర్ ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. హ్యాట్రిక్ కొడతామని ప్రస్తుత ఎమ్మెల్యేలు, మంత్రులకు ఆయన భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు నేడు తనను...
పీకే సర్వే తో తలలు పట్టుకుంటున్న బీఆర్‌ఎస్ నేతలు
మంత్రులు, ఎమ్మెల్యే అభ్యర్థులు డబ్బులు పంచండి
మంత్రులు మేల్కోండి…! ఓడిపోయారో గోవిందా .!!
ఏదోవిధంగా సంచలనాలు క్రియేట్ చేయండి
డబ్బులు కాదు ముఖ్యం.. గెలుపే లక్ష్యం
అధికార యంత్రాంగాన్ని కంట్రోల్ లో పెట్టుకోండి
పోల్ మేనేజ్మెంట్ సక్సెస్ చేయండి
సీఎం కేసీఆర్ తమ అభ్యర్థులకు ఆదేశాలు
ఓటమి అంచుల్లో మంత్రి కేటీఆర్.. దిద్దుబాటు చర్యలు షురూ…
సీనియర్...
ఒకరు తండ్రిని మించిన తనయుడు
మరొకరు మామకు తగ్గ అల్లుడు
ఎవరికివారే గుడ్ (గ్రేట్) పొలిటీషియన్స్
కనులు, మనుషులు వేరయిన చూపు ఒక్కటే
మరోసారి కేసీఆర్‌ను సీఎంను చేయడమే లక్ష్యం
(రాజకీయ చాణక్యుల అంశగా పేరు తెచ్చుకున్న మంత్రి కేటీఆర్, మంత్రి హరీశ్ రావుల వ్యూహాలపై ఆదాబ్ హైదరాబాద్ అందిస్తున్న ప్రత్యేక కథనం )
ఒకే వరలో రెండు కత్తులు ఎప్పుడు ఇమడవు.....
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...