Thursday, April 18, 2024

kukatpally

సుమారు రూ. ఏడు కోట్ల విలువచేసే వెయ్యి గజాల స్కూల్‌ స్థలం కబ్జా

నిమ్మకు నీరెత్తినట్టున్న వ్యవహరిస్తున్నమున్సిపల్‌, మండల అధికారులు స్థానికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో పనులు నిలిపివేత ఆల్విన్‌కాలనీ ధరణినగర్‌ లో ఘటన, కబ్జా బాగోతంపై ఎన్నో అనుమానాలు కబ్జాలను నిరోధించి కబ్జాదారులకు తగిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌.. కూకట్‌పల్లి ఆల్విన్‌ కాలనీ డివిజన్‌ పరిధిలోని ధరణి నగర్‌ సర్వేనెంబర్‌ 336 లో సుమారు వేయిగజాల స్థలాన్ని...

జిల్లా రిజిస్టార్ క‌నుసైగ‌ల్లో అక్రమ వసూళ్లు

కూకట్ పల్లి రిజిస్టార్ పరిధిలో అంతులేని అవినీతి కాసులు ఇస్తే అక్రమాలన్ని సక్రమమే లక్షల్లో వసూలు చేస్తున్న సబ్ రిజిస్టార్లు అవినీతికి అడ్డాగా సబ్ రిజిస్టర్ కార్యాలయాలు? లేదంటే నిబంధనల పేరిట పక్కన పెట్టేస్తారు. ప్రొబిటెడ్ లో ఉన్న భూములు సైతం రిజిస్ట్రేషన్ అయ్యప్ప సొసైటీ ప్రొబిటెడ్ భూములను కూడా వదలని రిజిస్టార్లు ప్రభుత్వం పట్టించుకోవాలి ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలి జిల్లా రిజిస్టార్లు, సబ్...

హ్యాట్రిక్‌ విజయం సాధించిన మాధవరం కృష్ణారావు

కూకట్‌పల్లి : అనుకున్నట్లుగా కూకట్‌పల్లి కింగ్‌ మాధవరం కృష్ణారావు వరుసగా మూడవసారి కూకట్‌పల్లి ఎమ్మెల్యే గా విజయం సాధించి హ్యాట్రిక్‌ నమోదు చేసారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో వుండటం, ప్రభుత్వ పధకాలను అవసరమైన వారికి అందజేయడంలో కృష్ణారావు చేసిన కృషి ఆయన వరుస విజయాలకు బాటలు పరిచింది. దీంతో పాటు తలలో నాలుకలా మెలిగే...

విశ్వనగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దినఘనత మంత్రి కెటిఆర్

9వ ఫేస్ లో పార్కు పనులకు శంకుస్థాపన.. దేశంలో హైదరాబాద్ కొత్త పెట్టుబడులకు కేంద్రంగా నిలిచింది.. ముచ్చటగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం : ఎమ్మెల్యే మాధవరం కూకట్ పల్లి నియోజకవర్గం, కెపిహెచ్పి డివిజన్లో ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా పలు పార్కుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసారు....

బాబోయ్ భారీ వర్షం..

ఒక్కసారిగా మారిపోయిన వాతావరం.. నగరవాసులకు తప్పని తిప్పలు.. జూన్ 7 నుండి 11 మధ్య తెలంగాణలోకినైరుతి రుతుపవనాలు.. హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం దాకా భానుడి భగభగలతో అల్లాడిన భాగ్యనగరం అకస్మాత్తుగా చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. ఫిల్మ్ నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, కూకట్‌పల్లి, బాలానగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం...

కూక‌ట్‌ప‌ల్లి ఎల్ల‌మ్మ చెరువులో గుర్తు తెలియ‌ని మృత‌దేహం..

కూక‌ట్‌ప‌ల్లి పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ఓ గుర్తు తెలియ‌ని మృత‌దేహం ల‌భ్య‌మైంది. ఎల్ల‌మ్మ‌బండ రోడ్డులోని ఎల్ల‌మ్మ చెరువులో ఓ వ్య‌క్తి మృత‌దేహం క‌నిపించ‌డంతో.. స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు.. చెరువులో నుంచి మృత‌దేహాన్ని బ‌య‌ట‌కు తీశారు. మృతుడి కుడి చేతిపై బాబా సాదుల్లా అని తెలుగులో రాసి ఉంది. ఇక...

క్రీడాకారులకు బహుమతుల ప్రదానోత్సవం..

హైదరాబాద్, 23 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :కూకట్ పల్లి 124 డివిజన్, అల్ల్విన్ కాలనీ, ఆదిత్య సుభాష్ టెన్నిస్ అకాడమీ ఆర్గనైజ్ చేసిన నాన్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్లో, అండర్ టెన్ అండర్ 12, అండర్ 14 బాలురు, బాలికలు మిక్స్ డ్ ఈవెంట్స్ లో పాల్గొనడం జరిగింది. మెన్ సింగల్స్,...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -