Monday, December 11, 2023

kothagudem

మావోయిస్టుల కుట్ర భగ్నం చేసిన పోలీసులు

కొత్తగూడెం : భద్రతా బలగాలపై దాడికి పథకం వేసిన మావోయిస్టులను కుట్రను పోలీసులు భగ్నం చేసినట్లు ఎస్పీ వినీత్‌జి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.పచర్ల మండలంలో ఎన్నికల విధులకు హాజరైన భద్రత బలగాలపై దాడి చేయడానికి మావోయిస్టులు పెద్దమిడిసిలేరు అటవీప్రాంత రహదారిలో సుమారు 40కేజీల పేలుడు పదార్థాన్ని అమర్చారు.మావోయిస్టులు పన్నిన కుట్రను పసిగట్టిన పోలీసులు...

స్వరాష్ట్రంలో సిరులు కురిపిస్తున్న సింగరేణి..

అభివృద్ధి పరుగులు పెడుతున్న కొత్తగూడెం కొత్తగూడెం : సింగరేణి సిగలో విరజిమ్మిన సెగలు తెలంగాణ ఉద్యమ వేడిని పెంచాయి. తొడలు విరిచి గనులు తొలిచే కార్మికులంతా ముక్తకంఠంతో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ఎలుగెత్తి చాటారు. తెలంగాణ ఏర్పాటయ్యాక బొగ్గుబాయిలో యేటా సంబురాలే. యేటికేడూ రెట్టించిన బోనసులే! కొత్తగూడెం పరిధిలోని సింగరేణితోపాటు నియోజకవర్గంలోని పల్లెలన్నీ అభివృద్ధితోపాటు సంక్షేమాన్నీ...

డ్రైనేజీ నిర్మాణ పనుల్లో అవకతవకలు

కంకర వాడకంలో ఇష్టారాజ్యం 40ఎంఎంతో బెడ్‌ నిర్మాణం రూ.11లక్షల పనుల్లో పర్యవేక్షణ లోపం కాంట్రాక్టర్‌కు ఏరియా సివిల్‌ అధికారుల వత్తాసు జీఎం గారు.. జర పట్టించుకోరు.. కొత్తగూడెం సింగరేణి : సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని నిర్వాసిత ప్రాంతమైన రాంపురంలో ఏరియా సివిల్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులలో అవకతవకలు చోటు చేసుకున్నాయి. రాంపురంలో సివిల్‌ కాంట్రాక్టర్లు నిర్మిస్తున్న డ్రైనేజీ నిర్మాణంలో కాంట్రాక్టర్లు...

రోడ్డు మా జాగీర్‌

ఫుట్‌పాత్‌ కబ్జా చేస్తాం, అడిగేది ఎవరు..? మా కస్టమర్లే వాహనాలు ఆపాలి ఆర్కే సూపర్‌మార్కెట్‌ ఓనర్‌, వర్కర్ల దౌర్జన్యం.. షాపుల ముందు ప్రత్యేక వ్యక్తుల ఏర్పాటు.. పార్కింగ్‌ స్థలాలు లేక వాహన చోదకుల ఇక్కట్లు.. పట్టించుకోని ట్రాఫిక్‌ పోలీసులు.. మేమంటే పోలీసులకు భయమంటున్న యజమానులు.. ఎస్పీగారు… జర చూడరా.. కొత్తగూడెం : అంతా మా ఇష్టం మా షాపు ముందున్న రోడ్డు మా జాగీర్‌ మాషాపులోకి...

అందరు కలిశారు.. అన్యాయం చేశారు

స్థానికులకు మొండి చేయి… స్థానికేతరులకు పట్టాలు … న్యాయం కోసం నిర్వాసితుల వేడుకోలు కొత్తగూడెం : సింగరేణి కొత్త గూడెం ఏరియా లోని వికె సెవెన్‌ ఓపెన్‌కాస్ట్‌ భూ నిర్వాసితుల కుటుంబాలను గత ఆర్డీఓ, తహశీల్దార్‌ కొంతమంది నాయకులు కలిసి వీధిపాలు చేశారు. అసలు నిర్వాసితులు స్థానికులైతే స్థాని కతుల పేర్లను చేర్చి అర్హులను రోడ్డున పడేశారు. ఈపేర్ల...

అసలేం జరుగుతుంది?

నాయకులే సూత్రధారుల నిర్వాసితులకు అన్యాయం నిర్వాసిత ప్రాంతంలో సంబంధం లేనివారికి స్థలం కేటాయింపులు న్యాయం చేయాలంటూ టవర్లు ఎక్కిన బాధితులు కొత్తగూడెం సింగరేణి : సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని నిర్వాసిత ప్రాంతాలైన మాయా బజార్‌ ఎస్‌ఆర్‌టి, వనమానగర్‌ ఏరియాల్లో అసలు ఏం జరుగుతుంది. నిర్వాసితులు ఎవరు, లబ్దిదారులు ఎవరు ఏం అర్థంకాని పరిస్థితి నిర్వాసిత కుటంబాల్లో నెలకొంది. సొమ్మొకడిది...

కార్మికుల బ్యాంక్‌ ఖాతాల్లోరూ.1450కోట్లు జమ

అత్యధిక ఎరియర్స్‌ పొందిన ఉద్యోగులకు చెక్కులు అందచేత నిధులు విడుదల చేసిన డైరెక్టర్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ఎన్‌.బలరామ్‌ కొత్తగూడెం : సింగరేణి కార్మికులకు 11వ వేజ్‌బోర్డు బకాయిలు రూ.1450కోట్లను కార్మికుల బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేశారు. సంస్థఛైర్మన్‌ ఎన్‌.శ్రీధర్‌ ఆదేశం మేరకు డైరెక్టర్‌ ఫైనాన్స్‌ ఎన్‌.బలరామ్‌ హైద్రాబాద్‌లోని సింగరేణి భవన్‌ నుండి ఆన్‌లైన్‌ ద్వారా 39వేల మంది...

దేవుడి భూమికే దిక్కులేదు.. !

గణేష్‌ గుడికి కేటాయించిన భూమి స్వాహాకు కుట్ర.. ఆలయాల పేరుతో కబ్జాకు యత్నం.. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆలయ కమిటీ సభ్యులు.. పరారీలో కబ్జాకు యత్నించిన వ్యక్తి.. నేరచరిత్ర ఉన్నవ్యక్తి కావడంతో భయపడుతున్నకమిటీ సభ్యులు.. కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకోలు..కొత్తగూడెం : ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అది ప్రభుత్వానిదా, ఇతరులదా, దేవాలయ భూములా అనవసరం కబ్జా కోరులకు. ఇక ఆలయాల...

మాయమైన ప్రభుత్వ భూమి..!

హరితహారం మొక్కలు, ఫెన్సింగ్‌ తొలగించి మరీ కబ్జా.. ఐదు ఎకరాల్లో వెలసిన వందలాది గుడిసెలు.. కన్నెత్తి చూడని అధికారులు.. వేలాది యూనిట్ల విద్యుత్‌ చోరీ.. నిద్రమత్తులో విద్యుత్‌శాఖ కీలుబొమ్మలుగా మారిన పేద ప్రజలు.. కలెక్టర్‌ గారూ.. జర ఇటువేపు చూడండి..కొత్తగూడెం : అసలే పేద ప్రజలు, అందులో గిరిజనులు, అమా యకులు వారి జీవితాలతో ఆడుకుంటున్నారు కొందరు ప్రబుద్ధులు, రాజకీయ నాయకులు. అభం...

పైప్ లైన్ మరమ్మత్తు పనులను పరిశీలించిన సిపిఐ నేతలు

మంచినీటి కష్టాలను తీర్చకపోతే మున్సిపాల్టీని ముట్టడిస్తాం కొత్తగూడెం ప్రజల మంచినీటి కష్టాలను తీర్చకపోతే పెద్దఎత్తున మున్సిపాల్టీని ముట్టడిస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె. సావీరా | అన్నారు. కిన్నెరసాని నీటి సమస్యలపై జిల్లా సిపిఐ కార్యదర్శి ఆధ్వర్యంలో సిపిఐప్రతినిధి బృందం రేగళ్లకాల్వతండా వద్ద ఉన్న కిన్నెరసాని పంపును ఆదివారం సందర్శించారు. కిన్నెరసాని లీకేజీ పైపైన్...
- Advertisement -

Latest News

7.7శాతానికి చేరువగా జిడిపి

ఇన్ఫిట్‌ ఫోరమ్‌ సదస్సులో ప్రధాని అత్యంత ప్రజాదరణ నేతగా ఎదిగిన మోడీ న్యూఢిల్లీ : భారతదేశ జిడిపి వృద్ధిరేటు 7.7 శాతానికి చేరువయ్యే అవకాశముందని ప్రధాని నరేంద్ర మోడీ...
- Advertisement -