ఇషాంత్ శర్మ : అంతర్జాతీయ క్రికెట్‌లో ఎక్కువ కాలం కొనసాగాలంటే గణాంకాలను దృష్టి పెట్టుకోక తప్పదని భారత సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ పేర్కొన్నాడు. కెరీర్ తొలి నాళ్లలో అంకెల గురించి పట్టించుకోలేదని.. ఆ తర్వాత అది తప్పని తెలిసిందని ఇషాంత్ వెల్లడించాడు. అయితే తన కెరీర్ ప్రారంభమైన తీరు మాత్రం అనూహ్యమని ఇషాంత్...