హైదరాబాద్ : మేడ్చల్ జిల్లాలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గుండెపోటుతో ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి మృతి చెందాడు. గండిమైసమ్మ ప్రాంతంలోని తన ఇంట్లో రాత్రి 9 గంటల సమయంలో ఆకస్మిక గుండెపోటుతో ఎస్ఐ ప్రభాకర్ కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే...
హైదరాబాద్ అంబర్పేటలో తీవ్ర విషాదం
భర్త అంత్యక్రియలు జరిగిన తర్వాతి రోజే భార్య ఆత్మహత్య
పెళ్లి జరిగిన ఏడాదికే రోజుల వ్యవధిలోనే ఇద్దరి మరణం
విధి ఎంత విచిత్ర మైనది.. ఎంత కఠినమైంది. మూడు ముళ్లతో ఒకటై, అయినవారికి దూరంగా విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఒకరికి ఒకరు ఎంతో అన్యోన్యంగా ఉంటున్న జంటపై కన్ను కుట్టిందో ఏమో.. పెళ్లై...
ఇది హృదయ విదారక ఘటన.. ఏడాదిన్నర క్రితమే ఆ జంటకు వివాహమైంది. పెళ్లి అనంతరం భర్తతో కలిసి అమెరికా వెళ్లిన భార్య.. ఇటీవలే పుట్టింటికి వచ్చింది. భార్య హైదరాబాద్లో ఉండగానే భర్త అమెరికాలో గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్లో భర్త అంత్యక్రియలు ముగిసిన కొద్ది గంటలకే భార్య ఆత్మహత్య చేసుకుంది.
వనస్థలిపురం వాసి మనోజ్(31)...