Sunday, December 10, 2023

Government land

ప్రభుత్వ భూమిపై కబ్జాదారుల కండ్లు

అద్రాస్‌ పల్లి గ్రామస్తుల గోడు వినే వారే లేరా.. అద్రాస్‌ పల్లి గ్రామ ప్రభుత్వ భూములు వెంటనే కాపాడాలనిగ్రామస్తులు మేడ్చల్‌ కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన శామీర్‌పేట్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): కబ్జాకు గురైన అద్రాస్‌ పల్లి గ్రామ ప్రభుత్వ భూములు వెంటనే కాపాడాలని గ్రామస్తులు మేడ్చల్‌ కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. శుక్రవారం మూడుచింతలపల్లి మండలం అద్రాస్‌ పల్లి...

ప్రభుత్వ స్థలంలో రాత్రికి రాత్రి వెలసిన అక్రమ కట్టడం

అక్రమ కట్టడాన్ని కూల్చివేసిన మహిళలు, గ్రామస్తులు కొండపాక : మహిళా భవనం కొరకు కేటాయించిన స్థలంలో రాత్రికి రాత్రే అక్రమ కట్టడాలు చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ అక్రమ నిర్మాణాన్ని గ్రామానికీ చెందిన మహిళ మండలి సభ్యులంతా కలిసి కూలగొట్టి న సంఘటన కొండపాక మండలం వెలికట్ట గ్రామంలో జరిగింది. గ్రామస్తులు, స్థానికులు, మహిళల...

ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వైఎస్‌ఆర్‌ గార్డెన్‌ యాజమాన్యం

సరూర్‌ నగర్‌ : ప్రస్తుతం వైఎస్‌ఆర్‌ గార్డెన్స్‌ యాజమాన్యం ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకుని ఉన్నారు. గతంలో మీరు 2011 కలెక్టర్‌ కి చెప్పినారు. అపుడు ప్రభుత్వం వారు ప్రభుత్వ స్థలం అని బోర్డ్‌ ఏర్పాటు చేశారు. తదుపరి 2015 లో ఉన్న ఎమ్మెల్యే కూడా కలెక్టర్‌కి చెప్పేవారు. అప్పటినుండి ఇప్పటి వరకు ఏ...

తోలు కట్ట గ్రామంలో ప్రభుత్వ భూమిలో అక్రమ వెంచర్‌

వెంచర్‌ రూపకల్పనలో గ్రామ సర్పంచ్‌ కనకమామిడి శ్రీనివాస్‌ కీలకం.. అధికార దర్పంతో ప్రభుత్వ భూమిలో అనుమతులు.. సర్వే నెంబర్‌ 135లో 5 ఎకరాలు మాయం చేసే కుట్ర.. ఈ భూమి 111 జీఓ పరిధిలోకి వస్తుండటం గమనార్హం.. సర్పంచ్‌ సహకారంతో అక్రమ వెంచర్‌ చేస్తున్న జీ.ఎం.ఎస్‌. సంస్థగ్రామ స్థాయిలో ప్రధమ పౌరుడు సర్పంచ్‌.. భారత రాజ్యాంగం సర్పంచ్‌ లకు విశిష్ట...

కబ్జాకోరల్లో… పిల్లల పార్క్ …

మాయమవుతున్న నాచారం సావర్కర్ నగర్లోని చిల్డ్రన్స్ పార్క్.. రెండు కాలనీల మధ్యలో కబ్జాకు గురైన జీహెచ్ఎంసీ పార్క్…. కాలనీ పెద్దల సహకారంతోనే కబ్జా పర్వాలు.. చేతులు దులుపుకున్న టౌన్ ప్లానింగ్ అధికారులు…. పార్కు ఆక్రమణకు చక్రం తిప్పిన రాజకీయ ప్రముఖులు సావర్కర్ నగర్, సంస్కృతి హిల్స్ కాలనీలకు చిల్డ్రన్స్ పార్క్ కలగానే మిగిలిపోనుందా..! హైదరాబాద్ రాజకీయ ప్రముఖులు, అధికారులు తలుచుకుంటే ప్రభుత్వ స్థలాలైనా……...

ప్రభుత్వ బోర్డును పీకేయ్‌..సొంత బోర్డు పెట్టెయ్‌..!

కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి హాంఫట్‌.. కబ్జాకోరులకు కొమ్ముకాస్తున్న రెవెన్యూ అధికారులు.. ప్రేక్షక పాత్రలో చోద్యం చూస్తున్న మండల తహసిల్దార్‌.. సర్వే నెంబర్‌ 170లోని 10 గుంటల ప్రభుత్వ భూమికి ఎసరు.. శేరిలింగంపల్లి మండలం, చందా నగర్‌లో వెలుగు చూసిన కబ్జా భాగోతం.. కలెక్టర్‌ కల్పించుకుని ప్రభుత్వ భూమిని కాపాడాలంటున్న స్థానికులు..అది ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టారు.. బాగానే...

పేదల భూములను స్వాహా చేసేందుకు అధికార పార్టీ సర్పంచ్‌ కుట్ర

ప్రభుత్వ భూమిని పట్టాభూమిగా వక్రీకరించి నాటకం.. వత్తాసు పలుకుతున్న అధికారులు వేరే సర్వే నంబర్‌ను ప్రభుత్వ భూమిలో చూపించి పట్టా చేయించిన వైనం..మిర్యాలగూడ మండలం జంకుతండా సర్పంచ్‌, అధికార పార్టీ నేత మాలోత్‌ రవీందర్‌ నాయక్‌ పేదల అధీనంలో వున్న భూమిని ప్రభుత్వ భూమిగా పట్టా భూమిగా భుచిగా చూపి గ్రామ పంచాయితీ భవన...

మాయమైన ప్రభుత్వ భూమి..!

హరితహారం మొక్కలు, ఫెన్సింగ్‌ తొలగించి మరీ కబ్జా.. ఐదు ఎకరాల్లో వెలసిన వందలాది గుడిసెలు.. కన్నెత్తి చూడని అధికారులు.. వేలాది యూనిట్ల విద్యుత్‌ చోరీ.. నిద్రమత్తులో విద్యుత్‌శాఖ కీలుబొమ్మలుగా మారిన పేద ప్రజలు.. కలెక్టర్‌ గారూ.. జర ఇటువేపు చూడండి..కొత్తగూడెం : అసలే పేద ప్రజలు, అందులో గిరిజనులు, అమా యకులు వారి జీవితాలతో ఆడుకుంటున్నారు కొందరు ప్రబుద్ధులు, రాజకీయ నాయకులు. అభం...

30 కోట్ల రూపాయల ప్రభుత్వ స్థలానికి ఎసరు పెట్టిన బొల్లినేని నిర్మాణ సంస్థ.. !

శేర్లింగంపల్లి మండల పరిధిలో ఓ రియల్ ఎస్టేట్ మాఫియా అక్రమ భాగోతం.. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఫెన్సింగ్ వేసిన ఆక్రమణదారులు.. సీపీఎం నాయకులు శోభన్ ఫిర్యాదుతో ప్రభుత్వ స్థలం చుట్టూ కడీలు పాతిసూచిక బోర్డు ఏర్పాటు చేసిన రెవెన్యూ అధికారులు.. కడీలను ధ్వంసం చేసి, సూచిక బోర్డు పీకేసిన బొల్లినేని నిర్మాణ సంస్థ.. శేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలో ఎక్కడ సర్కార్...

సుమారు రూ. 40 కోట్ల విలువైన ప్రభుత్వ భూమికి ఎసరు..

అక్రమంగా వెలుస్తున్న పలు వెంచర్లు.. చెరువులు, కుంటలను సైతం కొల్లగొడుతున్న వైనం.. కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా డోంట్ కేర్ అంటున్న కబ్జాకోరులు.. కబ్జాదారులకు భజన చేస్తున్న అధికారులు.. చేతివాటం చూపిస్తూ లక్షలు వెనుకేస్తున్న కొందరు అధికారులు.. అక్రమంగా కోట్లు గడిస్తున్న రియల్టర్లు.. లంచాల గడ్డి తినడానికి అలవాటుపడ్డ కొందరు ప్రభుత్వ అధికారులు.. కబ్జా దారులైన రియల్టర్లతో చేతులు కలిపి ప్రభుత్వ భూములను అప్పనంగా...
- Advertisement -

Latest News

భారీగా నగదు పట్టివేత

కాంగ్రెస్‌ ఎంపీ బంధువుల ఇంట్లో ఐటి సోదాలు ఐటీ దాడుల్లో బయటపడుతున్న నోట్ల గుట్టలు.. ఇప్పటివరకు రూ.290 కోట్లు స్వాధీనం ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లలో ఆదాయపు పన్ను శాఖ...
- Advertisement -