సముద్రంలోకి దూకి ప్రాణాలు కాపాడుకుంటున్న ప్రజలు
అమెరికాలోని హవాయి ద్వీపంలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది.
అడవుల్లో చెలరేగిన మంటలు క్రమంగా జనావాసాల్లోకి వ్యాపిస్తున్నాయి.
అగ్నికీలలకు బలమైన గాలులు తోడవడంతో మావీయ్ ద్వీపం అల్లకల్లోలంగా మారింది.మంటలు చుట్టుముడుతుండటంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పడవల్లో ద్వీపాన్ని వీడి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. మంటలు, పొగ ధాటికి తట్టుకోలేక పలువురు సముద్రంలోకి...
ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం
వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురంలో ఘటనవనపర్తి : భార్యతో గొడవపడిన ఒక వ్యక్తితో కోపంతో రగిలిపోయి అత్తింటికి నిప్పు పెట్టాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత అందరూ నిద్రపోయారని భావించి పెట్రోల్ పోసి తగులబెట్టాడు. అయితే లక్కీగా ఆ ఇంట్లో ఎవరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన వనపర్తి...
కాంగ్రెస్ ఎంపీ బంధువుల ఇంట్లో ఐటి సోదాలు
ఐటీ దాడుల్లో బయటపడుతున్న నోట్ల గుట్టలు..
ఇప్పటివరకు రూ.290 కోట్లు స్వాధీనం
ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లలో ఆదాయపు పన్ను శాఖ...