నేటి మహిళల ఎక్స్ పోజింగ్ వల్లనేరాల శాతం పెరుగుతుందిమహాలక్ష్మిలా ఉండాల్సిన ఆడపిల్లకళ తప్పి కకలావికలం అవుతుంది
చేయెత్తి దండం పెట్టాల్సిన ఆడపిల్లకుచెయ్యి పట్టి లాగే సంస్కృతీ మొదలైందిపరాయి దేశపు పోకడలుపదిమంది చూసేలా పొట్టి పొట్టి బట్టలు
ధనాన్ని ధాన్యాన్ని ఆస్తులని అంతస్తులనిదాచుకుంటూ అందాన్ని ప్రదర్శిస్తారుఎంత చూపిస్తే అంత గొప్ప అనిపోటిలుబడి సిగ్గువిడిచి చూపెడుతున్నారు
సినిమాల ప్రభావంఆకర్షణీయంగా కన్పించాలన్న ఆరాటంవెరసి...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...