ఎగ్జిట్ పోల్స్ తిప్పితిప్పి చెబుతున్నాయి
అసలు ఫలితాలు మాకు అనుకూలంగా ఉంటాయి
మంత్రి కేటీిఆర్ ట్వీట్
హైదరాబాద్ : చాలా కాలం తర్వాత రాత్రి కంటి నిండా నిద్రపోయానని తెలంగాణ మంత్రి కెటిఆర్ అన్నారు. ఈమేరకు కెటిఆర్ ట్వీట్ చేశారు. ‘ ఎగ్జిట్‌పోల్స్ ఫలితాల్లో అతిశయోక్తులు ఉన్నాయి. అసలైన ఫలితాలు మాకు శుభవార్తలు చెబుతాయి ‘ అని కెటిఆర్...
ఎగ్జిట్‌పోల్స్‌పై ఆందోళన వద్దు
బీఆర్‌ఎస్ పార్టీ మళ్లీ విజయం సాధించబోతుంది
3న సంబురాలు చేసుకుందాం
ఎమ్మెల్యేలు, మంత్రులకు కేసీఆర్ భరోసా
అధికారంలోకి రావడంపై సీఎం కేసీఆర్ ధీమా
హైదరాబాద్ : తెలంగాణలో మళ్లీ అధికారంలోకి రావడంపై సీఎం కేసీఆర్ ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. హ్యాట్రిక్ కొడతామని ప్రస్తుత ఎమ్మెల్యేలు, మంత్రులకు ఆయన భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు నేడు తనను...
భారీ మెజారిటీతో గెలవబోతున్నాం
కష్టపడి పనిచేసిన కార్యకర్తలే నా హీరోలు
ఓటేసిన కరీంనగర్ ప్రజలందరికీ ధన్యవాదాలు
ఎమ్మార్పీఎస్ కార్యకర్తలకు థ్యాంక్స్
బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ వెల్లడి
కరీంనగర్ లో భారీ మెజార్టీతో బీజేపీ గెలవబోతుందని పార్టీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు తన గెలుపులో బీజేపీ కార్యకర్తలే అసలైన హీరోలు అని చెప్పారు. నెలరోజుల పాటు బీజేపీ గెలుపు...
ప్రచారం చేయడం, ప్రచురించడం కూడా చేయరాదు
కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం
ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు వివిధ తేదీల్లో ఎన్నికలు
నవంబరు 7న ఛత్తీస్‌గఢ్‌లో తొలి దశ పోలింగ్
డిసెంబరు 3న ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడి
దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల హడావిడి మొదలైంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ సహా ఐదు రాష్ట్రాలలో నవంబర్ 7 నుండి...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...