దుబ్బాక ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలిపిన కార్తీక..
దుబ్బాక గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు..
హైదరాబాద్ :సోమవారం రోజు గాంధీభవన్ లో ఎమ్మెల్యే అభ్యర్థిగా దరఖాస్తును అందజేశారు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్, తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ నాయకురాలు కత్తి కార్తిక గౌడ్. ఈ సందర్భంగా...