మద్దతు తెలిపిన ఏఐటీయూసీ సంఘం నాయకులు..
ఎలాంటి షరతులు లేకుండా పర్మినెంట్ చేయాలని డిమాండ్..
జనగామ :సోమవారం రోజున జనగామ జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ఏఐటియుసి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు.. ఏఎన్ఎంలు 16 రోజులుగా ధర్నా నిర్వహిస్తున్నారు.. కాగా వీరికి మద్దతుగా జిల్లా ఏఐటీయూసీ సంఘం నాయకులు అధ్యక్షులు కిమిడి మల్లయ్య, జిల్లా...