Friday, March 29, 2024

Cm kcr

అవినీతి కేసీఆర్‌ను ఇంటికి పంపించాలి

పదేళ్లలో తెలంగాణను నాశనం చేశాడు విచారణ చేయించి జైలుకు పంపుతాం.. ఇక ఆయన సమయం అయిపోయింది పదేళ్లలో తెలంగాణకు చేసిందేమీ లేదు బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ సీఎం.. విజయ సంకల్పంతో గెలిపించండి.. ఆర్మూర్‌ సభలో కేంద్ర మంత్రి అమిత్‌ షా ఆర్మూర్‌ : రాష్ట్రంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కారు స్టీరింగ్‌ సీఎం కేసీఆర్‌ చేతిలో లేదని, ఈ కారు స్టీరింగ్‌ ఎంఐఎం చేతిలో...

పేదల బాధలు తిర్చేది కాంగ్రెస్‌ పార్టీ

మర్రి గోరంత చేసి కొండంత ప్రచారం గ్రామాలు ఏలాంటి అభివృధికి నోచుకోలేదు పేదల ఇండ్ల నిర్మాణాలపై చిత్తశుద్ధి లేదు బీఆర్‌ఎస్‌ అక్రమాలే హస్తం విజయ సోపానాలు కందనూలులో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం కాంగ్రెస్‌ అభ్యర్థి డాక్టర్‌ కూచకుళ్ల రాజేష్‌ రెడ్డి రాష్ట్రంలో, నాగర్‌కర్నూల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ గెలుపు ఖాయమైందని, బీఆర్‌ఎస్‌ అవినీతి, అక్రమాలే విజయ సోపానాలని కాంగ్రెస్‌ అభ్యర్థి, డాక్టర్‌ కూచకుళ్ల...

గులాబీ బాస్‌ కు మొదలైన గుబులు

పీకే సర్వే తో తలలు పట్టుకుంటున్న బీఆర్‌ఎస్‌ నేతలు మంత్రులు, ఎమ్మెల్యే అభ్యర్థులు డబ్బులు పంచండి మంత్రులు మేల్కోండి…! ఓడిపోయారో గోవిందా .!! ఏదోవిధంగా సంచలనాలు క్రియేట్‌ చేయండి డబ్బులు కాదు ముఖ్యం.. గెలుపే లక్ష్యం అధికార యంత్రాంగాన్ని కంట్రోల్‌ లో పెట్టుకోండి పోల్‌ మేనేజ్మెంట్‌ సక్సెస్‌ చేయండి సీఎం కేసీఆర్‌ తమ అభ్యర్థులకు ఆదేశాలు ఓటమి అంచుల్లో మంత్రి కేటీఆర్‌.. దిద్దుబాటు చర్యలు షురూ… సీనియర్‌...

బూటకపు మాటలతో బిఆర్‌ఎస్‌ మోసం

తెలంగాణ ఆకాంక్షలను తుంగలో తొక్కారు అధికారంలోకి రాగానే జాబ్‌ క్యాలెండర్‌ మలివిడత ప్రచారంలో ప్రియాంకగాంధీ జనగామ : ఎన్నికల టైంలో బీఆర్‌ఎస్‌ చెప్పే బూటకపు మాటలు నమ్మొద్దని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ తెలంగాణ యువతకు పిలుపునిచ్చారు. పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో జరిగిన కాంగ్రెస్‌ విజయభేరి సభకు ప్రియాంక గాంధీ హాజరయ్యారు . పదేండ్లుగా తెలంగాణలో బీఆర్‌ ఎస్‌...

కాంగ్రెస్‌ ఝుటా మాటలు మాట్లాడుతుంది

కాంగ్రెస్‌ గెలిస్తే పేకాట క్లబ్లులు, పబ్‌లకు కొదవ ఉండదు మంచిర్యాల బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ మంచిర్యాల : కాంగ్రెసోళ్లు కొత్త పద్ధతి మొదలు పెట్టారని, నన్ను గెలిపించండి.. నేను బీఆర్‌ఎస్‌లో జాయిన్‌ అవుతా అని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు అంటున్నారట. అదంతా అవాస్తవం, ఝుటా ముచ్చట అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మండిపడ్డారు. మంచిర్యాల...

సంక్షేమ ప్రభుత్వానికి మళ్లీ పట్టం కట్టండి : ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్‌ : వచ్చే ఐదేళ్లలో పేదల సొంతింటి కలను తాము నిజం చేస్తామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజామాబాద్‌ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్‌ గుప్తా తరఫున నాగారంలో రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ 60 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్‌ పార్టీ నిరుపేదలకు చేసింది ఏమీ లేదన్నారు. తెలంగాణ రాక ముందు...

కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి..

రాబోయే రోజుల్లో ‘కాంగ్రెస్’ నుంచి మరిన్ని డీప్ ఫేక్ వీడియోలు కేటీఆర్ ఫోన్ కాల్ పేరిట ఆడియో రికార్డింగ్‌ను షేర్ చేసిన కాంగ్రెస్ ప్రచారాన్ని సీరియస్‌గా తీసుకోవాలంటూ నేతలను కేటీఆర్ కోరినట్టున్న ఆడియో వైరల్ తాజాగా పార్టీ శ్రేణులను అప్రమత్తం చేసిన మంత్రి కేటీఆర్ ఈ ఉచ్చులో ఓటర్లు పడకుండా చూడాలని సూచన రాబోయే రోజుల్లో కాంగ్రెస్ నుంచి మరిన్ని...

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కేసీఆర్ సభ రద్దు!

మరో 5 రోజుల్లో ముగియనున్న ఎన్నికల ప్రచార పర్వం రేపు పరేడ్ గ్రౌండ్స్ లో బీఆర్ఎస్ భారీ బహిరంగసభ రేపు, ఎల్లుండి హైదరాబాద్ కు భారీ వర్ష సూచన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వారం రోజల సమయం కూడా లేదు. ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రచారం నిర్వహించుకోవడానికి కేవలం 5 రోజుల సమయం...

బీఆర్‌ఎస్‌ ఓటేస్తే.. జీవితాలు ఆగమవుతాయి

మీ కాలిలో ముల్లు విరిగితే పంటితో తీస్తా బీజేపీ పార్టీకి ఒక అవకాశం ఇవ్వండి.. కొడకండ్ల గ్రామంలో రోడ్‌ షోలో గజ్వేల్‌ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్‌ గజ్వేల్‌ : బిఆర్‌ఎస్‌ పార్టీ ఇచ్చే సారా సీసాలకు, బిర్యానీ పొట్లంకు ఆశపడి ఓటు వేస్తే మన జీవితాలు ఆగమవుతాయి అని గజ్వేల్‌ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి రాజేందర్‌...

దేవరకొండలో సప్పగా సాగిన కేటీఆర్‌ రోడ్‌ షో

చిన్నపాటి చినుకులకే పీలగా సాగిన కేటీఆర్‌ ప్రచారం దేవరకొండ అంటే బర్లు గొర్లేనా అభివృద్ధి మాట ఎక్కడ రోడ్‌ షోకి వచ్చిన జనాలకు డబ్బు మద్యం ఫుల్‌ దేవరకొండ : తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వానికి సీఎం తర్వాత సీఎం కేటీఆర్‌ వస్తున్నాడని దేవరకొండ బాగు పడే హామీలు ఇస్తాడని ఆశపెట్టు కున్న ప్రజానీకానికి అడియా శగా మారిం దని...
- Advertisement -

Latest News

అవినీతికే మోడ‌ల్‌గా మారిన మోడ‌ల్ స్కూల్‌

పాఠ‌శాల‌కు రాకుండానే జీతాలు తీసుకుంటున్న ఉపాధ్యాయులు అవినీతి ఉపాధ్యాయుల‌కు స‌హ‌క‌రిస్తున్న ప్రిన్సిప‌ల్ జావేద్‌ ఎగ్జామ్ ఫీ, స్కాల‌ర్ షిప్‌ పేరుతో విద్యార్థుల వ‌ద్ద నుండి డ‌బ్బులు వ‌సూలు నాణ్య‌త లోపించిన...
- Advertisement -