దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యం..
వివరాలు ప్రకటించిన బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘం..
5 రాష్ట్రాల్లో 34 పైగా ర్యాలీల నిర్వహణ..
మూడవసారి విజయం సాధించే దిశగా మోడీ కసరత్తు..
న్యూ ఢిల్లీ : దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నిక ప్రచార షెడ్యూల్ ఖరారైంది. ప్రధాని మోదీ రాజకీయ ర్యాలీలో పాల్గొని...
55 మంది అభ్యర్థులతో తెలంగాణ బీజేపీ ఫస్ట్ లిస్ట్ రెడీ
తొలి జాబితాలోనే బీసీలకు 20కిపైగా సీట్లు కేటాయింపు
పొత్తులో భాగంగా జనసేనకు 10–12 స్థానాలు కేటాయింపు
బీసీలకు 35 నుంచి 40 సీట్లు.. బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్..
హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల్లో తమ పార్టీ 35 నుంచి 40 మంది బీసీ అభ్యర్థులను పోటీకి దించుతుందని...
మేడ్చల్ : మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని, భాజపా పార్టీ బూత్ అధ్యక్షులకు రానున్న ఎన్నికల సన్నద్ధం పై దశనిర్దేశం చేశారు. శుక్రవారం మేడ్చల్ పట్టణంలో బిజెపి పార్టీ రూరల్ అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని బూత్ స్థాయి అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎంపీ సురేష్ రెడ్డి హాజరై...
తెలుగు రాష్ట్రాల్లో ఆయనదే హవా..
స్టార్ క్యాంపెయినర్‌గా బండి సంజయ్..
బండిపై నమ్మకముంచిన అధిష్టానం..
40 మందితో స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ ప్రకటన..
న్యూ ఢిల్లీ : చత్తీస్ గఢ్ ఫేజ్-1 అసెంబ్లీ ఎన్నికలకు గాను స్టార్ క్యాంపెయినర్‌గా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ను పార్టీ జాతీయ నాయకత్వం నియమించింది. ఇక చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బండి...
బీఆర్ఎస్-బీజేపీ మద్దతుదారుల మధ్య తీవ్ర పోటీ
హైదరాబాద్: నేడు హెచ్‌సీఏ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే, అసెంబ్లీ ఎన్నికలను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు తలపిస్తున్నాయి. పోటా పోటీగా ప్రెస్ మీట్ లు, ఒకరిపై ఒకరు ఆరోపణల పర్వం చేసుకుంటున్నారు. దీంతో హెచ్‌సీఏ ఎన్నికలకూ రాజకీయ రంగు పులుముకుంది. బీఆర్‌ఎస్-బీజేపీ మద్దతుదారుల మధ్య పోటీ కొనసాగుతుంది. యూనైటెడ్...
బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వారు కదులుతున్నారు..
యువతను వెన్నుపోటు పొడిచిన చరిత్ర కేసీఆర్‌ది..
తెలంగాణ వెనకబాటుతనానికి కారణం కాంగ్రెస్ పార్టే..
ఇరు పార్టీలపై ధ్వజమెత్తిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి..
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీలో చేరిన పలువురు నాయకులు..
హైదరాబాద్ : రాష్ట్రంలో నిశ్శబ్ధంగా ఉన్న యువత.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కు వ్యతిరేకంగా పనిచేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్...
జనసేనానితో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ల భేటీ..
అన్ని అవకాశాలను చర్చించిన నేతలు..
పవన్ కళ్యాణ్ కార్యాలయంలో జరిగిన మీటింగ్..
సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్న సమావేశం..
హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో తెలంగాణ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ పార్టీలన్నీ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ప్రధాన పార్టీలతోపాటు.. తెలంగాణ సమరంలో పోటీచేసేందుకు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన...
ఈసారి బీఆర్ఎస్ మైండ్ బ్లాంక్ అయ్యే తీర్పు ఇవ్వబోతున్నరు
బీఆర్ఎస్ కు దమ్ముంటే… అమరవీరుల స్థూపం వద్దకొచ్చిమేనిఫెస్టోపై చర్చించే దమ్ముందా?
బీఆర్ఎస్ కు తొత్తులుగా పనిచేస్తున్న అధికారులపై చర్యలేవి?
ఇంటెలిజెన్స్ అధికారులను ఎందుకు బదిలీ చేయడం లేదు?
ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం
కేసీఆర్ ఆరోగ్యంపై మాకు అనుమానాలున్నయ్
కుటుంబమంతా దేవుడికి పూజలు చేస్తే… కేసీఆర్ కొడుకుఎందుకు దూరంగా ఉన్నాడు?
సిరిసిల్లలోనూ కేటీఆర్ కు...
శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో అధికార బీజేపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్నది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఎన్నికల్ల గట్టెక్కేందుకు ఏకంగా ఏడుగురు ఎంపీలను బీజేపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిపింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...