Wednesday, September 11, 2024
spot_img

bjp

నామినేషన్ల ఘట్టం సమాప్తం..

తెలంగాణలో నేటితో ముగిసిన నామినేషన్ల గడువు చివరి నిమిషంలో అభ్యర్థుల మార్పు… టిక్కెట్ల కేటాయింపు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేసిన ఆయా పార్టీల అభ్యర్థులు మూడు గంటల లోపు క్యూలో నిలుచుకున్న వారికి అవకాశం 119 నియోజకవర్గాలకు 1,133 మంది అభ్యర్థులు 1,169 నామినేషన్లు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. అయితే, ఎన్నికల నామినేషన్లకు గడువు నేటి...

జనసంద్రముగా మారిన పాలమూరు

ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఎన్నికలు ఇవి మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా యెన్నం శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అశేష ప్రజానీకం తరలి రాగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వెంట నడవగా, రోడ్డు పొడవునా యువత బైక్ లతో ర్యాలీ చేయగా ,...

బీజేపీ నాలుగో జాబితా..

హైదరాబాద్‌ : భారతీయ జనతా పార్టీ12 మంది అభ్యర్థులతో నాలుగో జాబితాను ప్రకటించింది. ఇప్పటికే మూడు విడుతలుగా 88 మందిని ఖరారు చేసిన విషయం తెలిసిందే. దీంతో మొత్తం 100 స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలిపింది. మరో 19 స్థానాలు పెండిరగ్‌లో ఉండగా.. వాటిలో 7 సీట్లు జనసేనకు కేటాయించింది. నామినేషన్ల గడువు మరో...

జనసేనకు 9 సీట్లు

బీజేపీ-జనసేన పొత్తు.. తేలిన సీట్ల లెక్కలు.. గ్రేటర్‌ సిటీలో కీలకమైన సీటు జనసేనకే..! నేడు బీజేపీ మూడో జాబితా విడుదల..? హైదరాబాద్‌ : పోటీ చేయకుండా ఉంటే పార్టీ ఉనికే ప్రశ్నార్థకమవుతుంది. ఎన్నికలకు దూరంగా ఉంటే కేడర్‌ మనోస్థైర్యం దెబ్బతింటుంది. అందుకే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలనుకుంది జనసేన. ముందే 32 సీట్లు ప్రకటించింది. అయితే బీజేపీ నాయకత్వం...

ఈటెలపై ఆరోపణలు చేస్తే సహించం

జనం మెచ్చిన నాయకుడు ఈటెల కెసిఆర్ కు ఓటమి భయంతోనే ఈటెల తప్పుడు ప్రచారం గజ్వేల్ నియోజకవర్గ బిజెపి నాయకులు బండారు మహేష్ గజ్వేల్ : హుజరాబాద్ ఎమ్మెల్యే, గజ్వేల్ బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ పై ఆరోపణలు చేస్తే సహించమని భారతీయ జనతా పార్టీ గజ్వేల్ నియోజకవర్గ నాయకులు బండారు మహేష్ అన్నారు, ఆదివారం గజ్వేల్ లో...

బీఆర్ఎస్, కాంగ్రెస్ గోత్రాలు ఒక్కటే

ఈ ఎన్నికల్లో మీ బూతుల సంస్కృతిని ప్రజలు ఒప్పుకోరు మీడియా సమావేశంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ మురళీధర్ రావు హైదరాబాద్ : మంత్రి హరీష్ రావు మాట్లాడిన మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయని, బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే హైదరాబాద్ సంకనాకి పోతుందంటూ వ్యాఖ్యానించడం సరికాదని, ఈ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించాలని బిజెపి మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్...

భారతీయ జనతా పార్టీ మారే ప్రసక్తే లేదు..

స్పష్టం చేసిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. హైదరాబాద్ : వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీలో శ్రీనివాస రెసిడెన్సి (లాడ్జ్) అండ్ రెస్టారెంట్ కి ముఖ్య అతిథులుగా విచ్చేసిన భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.., మీడియాలో తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతునట్లు వస్తున్న వార్తలను బిజెపి...

బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం..

ఎమ్మెల్యే రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేత.. గోషామహల్ టికెట్ ఆయనకే కన్ఫర్మ్.. ! పార్టీ విడుదల చేసిన లిస్ట్ లో రాజాసింగ్ పేరు.. నిజమైన రాజాసింగ్ జోష్యం.. సంతోషం వ్యక్తం చేసిన హిందూ అభిమానులు.. హైదరాబాద్ : ఎమ్మెల్యే రాజాసింగ్‌ భారీ ఊరట లభించింది. ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ అధికారికంగా...

దూకుడుగా ఎన్నికల ప్రచారం..

దసరా తర్వాత కార్యాచరణ.. వివరాలు తెలిపిన తెలంగాణబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి.. హైదరాబాద్ : దసరా తర్వాత దూకుడుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు ఆయన బీజేపీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘‘ఈనెల 27వ తేదీన తెలంగాణలో కేంద్ర హోంమంత్రి...

ఫస్ట్ లిస్ట్ రెడీ..

52 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా జాబితా.. తెలంగాణ ముఖ్యనేతలందరికీ అవకాశం.. సెకండ్ లిస్ట్ పై సర్వత్రా ఆసక్తి.. ఆమోదం తెలిపిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ.. హైదరాబాద్ : ఈ లిస్ట్ కు బీజెపీ కేంద్ర ఎన్నికల కమిటీ కూడా ఆమోద ముద్ర వేసింది. ఎన్నికల బరిలో తెలంగాణ ముఖ్యనేతలందరికి అవకాశం కల్పిస్తూ బీజేపీ కేంద్ర ఎన్నికల...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -