రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిన ఘనుడు
కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్ఎస్‌కు వేసినట్లే
బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండి..
కల్వకుర్తి ముద్దు బిడ్డ మన ఆచారన్న
ఆచారిని గెలిపించుకుందాం.. అభివృద్ధికి బాటలు వేద్దాం
ప్రజా సమస్యలపై అలు పెరుగని పోరాటం నాయకుడు
తల్లోజు ఆచారికి మద్దతుగా ఈటల రాజేందర్ ప్రచారం
కల్వకుర్తి : తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అధికారమిస్తే బడుగు బలహీన వర్గాల కు చెందిన...