టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తొలిసారిగా తండ్రయ్యాడు. బుమ్రా సతీమణి, యాంకర్ సంజనా గణేశన్ సోమవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని బుమ్రా సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. తన కుమారుడి ఫొటోని అభిమానులతో పంచుకుంటూ అంగద్ జస్ప్రీత్ బుమ్రా అని పేరు పెట్టినట్లు ఎక్స్‌లో తెలిపాడు.”మా చిన్న కుటుంబం పెరిగింది.....