అర్థాంతరగా రద్దు..ప్రయాణికుల ఆందోళన
హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానంలో బుధవారం ఉదయం సాంకేతిక లోపం తలెత్తడంతో అధికారులు రద్దు చేశారు. విమానాన్ని అర్ధంతరంగా రద్దు చేయడంతో 160 మంది ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆందోళనకు దిగారు. ఆలస్యంగా స్పందించిన ఎయిర్ లైన్స్ ప్రతినిధులు బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు...
లక్నో : దేశంలో తొలి సీ-295 మధ్యశ్రేణి రవాణా విమానం హిండన్ ఎయిర్‌బేస్‌లో సోమవారం భారత వైమానిక దళం (ఐఏఎఫ్)లో చేరింది. రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. సెప్టెంబర్ 20న సీ-295 విమానం గుజరాత్‌లోని వదోదరలో ల్యాండ్ అయింది. స్పెయిన్‌లో ఈ విమానాలను వాయుసేనకు అప్పగించిన అనంతరం కొద్దిరోజులకే...
గజగజ వణికిపోయిన ప్రయాణికులు
3 నిమిషాల్లోనే ఓ విమానం 15వేల అడుగుల కిందకు జారింది.
నార్త్ కరోలినా నుంచి ఫ్లోరిడా వెళ్తున్న విమానంలో ఈ ఘటన జరిగింది.
అమెరికా ఎయిర్‌లైన్స్ దీనిపై ప్రకటన చేసింది.
అకస్మాత్తుగా డ్రాప్ అయిన సమయంలో ప్రయాణికులు భయపడ్డారు.
పీడన సమస్య వల్ల విమానాన్ని తక్కువ ఆల్టిట్యూడ్‌కు దించాల్సి వచ్చిందన్నారు.
అమెరికా ఎయిర్‌లైన్స్‌కు చోందిన ఓ...
తెగిన బాలుడి తలను అతికించిన వైద్యులు
ఇజ్రాయెల్ వైద్యుల ఘనత
ఇజ్రాయిల్ వైద్యులు ప్రపంచంలోనే అసాధారణ, అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి కారుప్రమాదంలో తెగిపోయిన బాలుడి తలను అతికించారు. సులేమాన్ హసన్ అనే బాలుడు సైకిల్‌పై వెళ్తుండగా కారు ఢీకొట్టడంతో వెన్నుపూస, మెడ నుంచి అతడి తల భాగం విడిపోయింది. దీన్ని మెడికల్ భాషలో ‘బైలేటరల్ అట్లాంటో...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...