ఇక్కడ డబ్బు అవసరం లేదు..
అందరూ సేవకులుగానే ఉంటారు..
ప్రభుత్వం ఉండదు.. రాజకీయం ఉండదు..
కులం, మతం ఉండవు.. కేవలం మానవత్వమే..
చెన్నైకి కేవలం 150 కిమీ దూరంలోనెలకొని ఉన్న అద్వితీయ నగరం..
యోగతుల్యమైన జీవనాన్ని గడపాలంటేఇక్కడ స్థిరపడాల్సిందే..
ఆశ్చర్యానికి గురిచేసే అపురూప నగరం..
ప్రభుత్వాలు అవసరం లేదు.. రాజకీయ పార్టీలు అసలే ఉండవు.. దేనికీ డబ్బులు అవసరం లేదు.. ఇక్కడ ఎవరికీ ఉద్యోగాలుండవు.....
భాగ్యలక్ష్మీ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమా?
మోదీని విమర్శించే అర్హత నీకెక్కడిది?
మీ అయ్య లేకుంటే నీ కేరాఫ్ అడ్రస్ ఎక్కడిది?
నీ లెక్క మోదీ, కిషన్ రెడ్డి తండ్రి...