ఇన్ని రోజులు పదవి ఉంది కదా అనిఇష్టారాజ్యంగా ఆటలాడిఎంతోమందిని నానా ఇబ్బందులకు గురిచేసి,తెలంగాణ తెచ్చిన పేరుతోనిరుద్యోగులను నిండా ముంచి,ఎంతోమంది.. నిండు ప్రాణాలను బలితీసుకున్నావు కదా..!ఇప్పటికైనా ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఏకీభవించిప్రజల కోసం పనిచేసే విధంగా..అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకి తోడుగాఉండే ప్రయత్నం చెయ్..!చేసిన పాపాలు కొన్ని అయినా పోతాయేమో..పథకాల పేరుతో, అభివృద్ధి పేరుతోతిన్నదంతా కాకిస్తారులే..!అప్పటివరకు...
గత ప్రభుత్వానికి ప్రకృతి ఎన్నిసార్లు హెచ్చరించినాదానిని అవహేళన చేసిన ప్రభుత్వానికి ఓటమితప్పలేదు.. రాష్ట్ర నిరుద్యోగుల మరియు ప్రకృతిపాపం సార్ పాలిట శాపంగా మారింది.. సారుచేసిన పెంటకు ఇపుడు ఎమ్మెల్యేలు, మంత్రులునెత్తి పట్టుకుంటున్నారు. ఏంచేయాలో అర్థం కాకఫైల్స్ చింపేస్తున్నారు,ఫర్నిచర్ ఎత్తుకపోతున్నారు.నీకేమి సారూ… కాలు ఇరిగి హాస్పటల్‌లోపడుకున్నావ్.. కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి అన్నిపదవులు పంచినా.. కీలక పదవులు...
ఎటుపోతుంది సమాజం.. 9 ఏళ్లుగా లేనిలోపాలు కొత్త ప్రభుత్వం రాగానేకనబడుతున్నాయి.. ఎందుకు ప్రజలు ఇలామారరో అర్థం కాదు.. ముఖ్యమంత్రి అయి3రోజులు కాలే 3గంటల కరెంటు ఇస్తాడుఅంటున్నారు.. 9ఏండ్లు దొరల బందిలోదోచుక తిన్నారు కదా.. ఇపుడు మంచైనాచెడుగానే కనిపిస్తుంది.. ఎందుకంటేదోచుకున్న సొమ్ములో మీ పాత్ర ఉంది కనుక..50ఏండ్ల నుండి కనిపించని అభివృద్ధి ఈ9ఏండ్లలో కనిపించిందంట.. దోచుకోవడంఅభివృద్ధి...
తెలంగాణలో దొరల పాలనకు ప్రజలుచేయితో సమాధానం చెప్పారు..ఇపుడు వచ్చింది ప్రజా పాలన..ప్రజలకోసం నిరంతరం కృషి చేసేనాయకులు కావాలి.. ఇపుడు వచ్చినప్రభుత్వం నియంతలది కాదు,ప్రజలది.. నియంతలకు, దొంగలకు, దొరలకుబుద్దిచెప్పి తెలంగాణ ప్రజలుఒకటైయ్యారు.. ఇపుడు ఎలా పాలిస్తారోచూడాలి.. దొరలపై దృష్టి పెట్టి ప్రజలపైశ్రద్ధ పెట్టి పాలన కొనసాగిస్తే..దోచుకుంది దొరుకుతుంది..ప్రజల పాలన బాగుంటుంది…
వికారాబాద్ శేఖర్
విర్రవీగిన రోజులు పాయే..ఇన్ని రోజులు పదవి ఉంది కదా అనిఇష్టారాజ్యంగా ఆటలాడి.. ఎంతోమందినినానా ఇబ్బందులకు గురిచేసి.. తెలంగాణతెచ్చిన పేరుతో నిరుద్యోగులను నిండాముంచి.. ఎంతోమంది నిండు ప్రాణాలనుబలి తీసుకున్నావు కదా..! ఇప్పటికైనా ప్రజలుఇచ్చిన తీర్పుతో ఏకీభవించి ప్రజల కోసంపనిచేసే విధంగా అటు ప్రభుత్వానికి, ఇటుప్రజలకి తోడుగా ఉండే ప్రయత్నం చెయ్!చేసిన పాపాలు కొన్ని అయినాపోతాయేమో..! పథకాల...
తెలంగాణ తీర్పుఇది అహంకారానికి అనునయ తీర్పుఇది దొరల పాలనకు నిఖార్సైన తీర్పుఇది మత మౌఢ్యానికి మంచి తీర్పుఇది ధరల పెరుగుదలకు నిరసన తీర్పుఇది అధికారానికి ప్రజల ధర్మమైన తీర్పుఇది కార్పొరేట్ల అండకు కాటు వేసిన తీర్పుఇది పాలకులకు గుణపాఠం నేర్పిన తీర్పుఇది పార్టీలకు మేలుకొలుపు లాంటి తీర్పుఇది భవిష్యత్తు కు అద్దం పట్టే తీర్పుఇది...
నిన్నటి ఎన్నికల్లోహస్తం హావనే కొనసాగిందండీ..కాంగ్రెస్ సునామిలోకారు కొట్టుకపోవడం గ్యారంటండీ!ఈసారి ప్రజలు కసితో ఓటేసారండీ..పేరు మార్చిన ఉద్యమా పార్టీకి,నూకలు చెల్లిపోయాయని మేము మొర్రోఆని మొత్తుకున్నా మీరు వినలేదండి..ఎండిపోయిన గులాబీ చెట్టుకు,మొగ్గలు రాలిపోవడంసర్వసధారణమే కదండీ..పదేండ్ల మీ పరిపాలనకు నిదర్శనంగామీరు కట్టిన వైకుంఠ దామాలకుమీపేరే పెట్టుకుంటాం, బాధపడకండి..ఆఖరికి ప్రతి పక్షంలో కూర్చుండే అవకాశందొరికిన సంతోషించండి..అభివృద్ధి పేరుతో మీరు కాంగ్రెస్...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...