- రికార్డులకెక్కిన జోయి అనే కుక్క..
- ఏకంగా గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన జర్మన్ షెపర్డ్ సంకర జాతికి చెందిన శునకం..
- 5 సెం.మీ. పొడవైన నాలుకతో ఆకర్షణ..
ప్రపంచంలోనే అతి పొడవైన నాలుక (12.5 సెం.మీ) కలిగిన కుక్కగా అమెరికాకు చెందిన ‘జోయి’ నిలిచింది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన లాబ్రాడర్/జెర్మన్ షెపర్డ్ సంకర జాతికి చెందిన ఈ కుక్కకు షికారు కెళ్లడం, ఆటలాడటం మహా సరదా అని దాని యజమాని తెలిపారు. అయితే స్నానం చేయడానికి మాత్రం తన కుక్క బద్దకిస్తుందని వెల్లడించారు.
- 5 సెం.మీ. పొడవైన నాలుకతో ఆకర్షణ..
తప్పక చదవండి
-Advertisement-