విశిష్ట బంగారు స్టోర్ ప్రారంభించిన సినీ నటి లక్ష్మీ మంచు
హైదరాబాద్ : హైదరాబాద్ లో నూతనంగా ఏర్పాటు చేసిన విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ను ప్రముఖ సినీ నటి లక్ష్మీ మంచు సోమవారం ప్రారంభించారు. ఆభరణాల విభాగంలో ప్రఖ్యాతిగాంచిన విశిష్ట స్టోర్ హైదరాబాదులో తన తొలి బ్రాంచ్ ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ విశిష్ట గోల్డెన్ జువెల రీతో కలిసి ఇలా మీ ముందుకు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మగువలు కోరుకునే, వారి మనసుకు నచ్చే విభిన్న రకాల, రీతుల ఆభరణాలు ఇక్కడ నాకు జ్యువెలరీ చాలా చాలా ఇష్టం నేను పెద్ద పెద్ద డైమెండ్ జ్యువెలరీ ఎక్కువగా ఇష్టపడ తాను… ఇక్కడ జ్యువెలరీ ఎంత లైట్ వెయిట్ గా ఉన్నాయ్ చాలా రకాల మోడల్స్ డిఫరెంట్ స్టయిల్స్ తో ఎనో రకాల కాన్సెఫ్ట్స్ తో ఈ ఆషాడమాసం ఆఫర్స్ తో ఆడవాళ్ళు మనసు దోచుకోవడానికి ఈ విశిష్ట జ్యువెలరీ అతి పెద్ద స్టోర్ జూబ్లీహిల్స్ లో ఏర్పాటు చేశారు. త్వరలో మీముందు రెండు మూవీస్ తో రాబోతున్నాను. మొట్ట మొదటిసారిగా నాన్నగారితో యాక్ట్ చేయ డం చాలా ఆనందంగా ఉంది. విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్ జ్యువె లరీ నిర్వహకులు సుమంత్ వైష్ణవి మేనేజింగ్ డైరెక్టర్, శ్రీనివాస రావు, డైరెక్టర్ ` సి.ఈ.ఓ సింధూజ, డైరెక్టర్స్ రవి కుమార్, రితేష్, నర్సింహారావు మాట్లాడుతూ… నగరానికి చెందిన ప్రతి ఒక్క మహిళ, యువతులు తప్పనిసరిగా ఈ స్టోర్ ను సందర్శి ంచాలని కోరారు. అన్ని శుభకార్యాలకు అనుగుణ మైన ఆభర ణాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని, ఆభరణాల షాపింగ్ కు ఇది వన్ స్టాప్ షాప్ అన్నారు. నిర్వాహకులు మాట్లా డుతూ నాణ్యతకు, ప్రమాణాలకు తాము పెద్ద పీఠ వేస్తామని అన్నారు. కొనుగోలుదారుల అభిరుచికి అనుగుణంగా ఆభరణా లను తీర్చి దిద్ది అందిస్తామని అన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షోలో మోడల్స్ సరికొత్త ఆభరణాలు ధరించి సందడి చేశారు.