Friday, July 26, 2024

వడ్డీరేట్లు పెరగపోవచ్చు అని చెప్పిన SBI చైర్మన్ దినేష్ ఖారా

తప్పక చదవండి
  • రుణగ్రహీతలకు మళ్లీ ఊరట..
  • ఈసారి కూడా వడ్డీరేట్లు పెరగకపోవచ్చు.
    రిజర్వ్‌ బ్యాంక్‌ వచ్చే నెల జరిపే ద్రవ్యసమీక్షలోనూ కీలక వడ్డీరేట్లు యథాతథంగానే ఉంచవచ్చని ఎస్బీఐ చైర్మన్‌ దినేశ్‌ ఖారా అన్నారు. బుధవారం ఇక్కడ సీఐఐ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఖారా మాట్లాడుతూ.. రాబోయే ఆగస్టు సమావేశంలోనూ రెపో, రివర్స్‌ రెపో వడ్డీరేట్ల జోలికి ఆర్బీఐ వెళ్లకపోవచ్చని అభిప్రాయపడ్డారు.
    న్యూఢిల్లీ రిజర్వ్‌ బ్యాంక్‌ వచ్చే నెల జరిపే ద్రవ్యసమీక్షలోనూ కీలక వడ్డీరేట్లు యథాతథంగానే ఉంచవచ్చని ఎస్బీఐ చైర్మన్‌ దినేశ్‌ ఖారా అన్నారు. బుధవారం ఇక్కడ సీఐఐ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఖారా మాట్లాడుతూ.. రాబోయే ఆగస్టు సమావేశంలోనూ రెపో, రివర్స్‌ రెపో వడ్డీరేట్ల జోలికి ఆర్బీఐ వెళ్లకపోవచ్చని అభిప్రాయపడ్డారు. గడిచిన కొద్ది నెలలుగా ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తున్నదని కాబట్టి ఈసారి ద్రవ్యసమీక్షలో వడ్డీరేట్లను యథాతథ స్థితిలోనే ఆర్బీఐ కొనసాగించవచ్చన్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు