Sunday, July 21, 2024

ప్రొఫెసర్ కె. జయశంకర్ విగ్రహావిష్కరణ..

తప్పక చదవండి

యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలం అంకిరెడ్డి గూడెం గ్రామంలో, గ్రామ పంచాయతీ ఆవరణలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కే జయశంకర్ 89వ జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణ చేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముద్ధం సుమిత్ర సత్తయ్య గౌడ్, వైస్ ఎంపీపీ ఉప్పు భద్రయ్య, ఉప సర్పంచ్ సప్పిడి చందన బుచ్చిరెడ్డి, వార్డ్ మెంబర్లు కాకులారం మల్లారెడ్డి, సుర్వి చంద్రకళ వెంకటేశం గౌడ్, భీమగాని అండాలు బాలరాజు యాదవ్, పర్నే శ్రీను రెడ్డి, బొమ్మని సాయిరాం గౌడ్, ముద్దం వెంకటేశం గౌడ్, కో ఆప్షన్ సభ్యులు బత్తుల జంగయ్య గౌడ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు