Saturday, December 9, 2023

మహా అన్నదాన కార్యక్రమం..

తప్పక చదవండి
  • కార్యక్రమంలో పాల్గొన్న చిట్ల ఉపేందర్ రెడ్డి..

జనగామ : జనగాం జిల్లా, లింగాల గణపురం మండలంలో గురువారం నాడు నెల్లుట్ల గ్రామంలోని పద్మశాలి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణపతి వద్ద మహా అన్నదాన కార్యక్రమం, వేలంపాట నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీ.ఆర్.ఎస్. రాష్ట్ర నాయకులు చిట్ల ఉపేందర్ రెడ్డి, కోయ్యడ రాంచందర్ పాల్గొని భక్తులకు వడ్డించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోయ్యడ లింగం, గాడిపెల్లి శ్రీనువాస్, గాడిపెల్లి అశోక్, ఎనుగందుల బాలస్వామి, బీమనాద మల్లేశం, గాడిపెల్లి భాస్కర్, బోట్ల నరేందర్, గాడిపెల్లి సతీష్, గాడిపెల్లి నరేష్, గాడిపేల్లి వెంకటేష్, గాడిపెల్లి సాయి, గాడిపెల్లి మలిఖర్జున్ , జంజీరల కిషోర్, జంజీరల బాలరాజు , బిట్ల ఉమేష్, పద్మశాలి యూత్ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు