Sunday, July 21, 2024

శ్రీ ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్న దాన కార్యక్రమం..

తప్పక చదవండి

హైదరాబాద్ : మహాలయ పక్షాలను పురస్కరించుకుని శుక్రవారం నాడు శ్రీ ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు పాలపర్తి సంధ్యారాణి.. రాంనాగర్ లో పేదలకు అన్న దానం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం మహాలయ పక్షాల్లో.. అన్న దానం చేయడం ఆనవాయితీగా పెట్టుకున్నట్లు, ఈ సారి కనీసం 200 వందల మందికి అన్న దానం చేయదల్చినట్లు తెలిపారు.. పితృదేవతలను తలచుకుని వారి ఆశీస్సులు పొందడం అదృష్టమని అన్నారు. ఈ కార్యక్రమమానికి యశోనాథ్, సహకారం అందించారని, రమణ, యశోనాధ్ లు పాల్గొన్నారని సంస్థ అధ్యక్షురాలు పాలపర్తి సంధ్యారాణి తెలియచేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు