Wednesday, September 11, 2024
spot_img

డాబు దర్పం లేకుండా..

తప్పక చదవండి
  • డాబాలో చాయ్ తాగిన ముఖ్యమంత్రి కేసీఆర్..

సిద్ధిపేట : సిద్ధిపేట జనగర్జన సభలో పాల్గొని హైదరాబాద్ తిరిగివస్తూ.. తేనీరు సేవించాలని అనిపించింది కేసీఆర్ కు.. అనుకున్నదే తడవుగా పొన్నాల సమీపంలోని ఓ డాబా దగ్గర తన కాన్వాయ్ ని ఆపించారు.. అక్కడ రోడ్ పక్కన ఉన్న ఓ డాబాలోకి వెళ్లి టి తాగారు.. ముఖ్యమంత్రితో బాటు మంత్రి హరీష్ రావు, ఎంపీ ప్రభాకర్ రెడ్డిలు కూడా చాయ్ సేవించారు.. ఇప్పుడీ ఛాయా చిత్రం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.. ముఖ్యమంత్రి సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు