ఏమయిందో ప్రతిపక్ష నాయకులకి.. కాంగ్రెస్
అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా
కాకపాయే.. హామీలు ఇంకా అమలు
గాకపోయే అని ఎగబడుతున్నారు..
పెళ్ళైన నెలకే కొడుకు పుట్టాలి, పుట్టిన
గంటకే పరిగెత్తాలి అంటే ఎలా..
ప్రతిపక్ష నాయకులకి బీపీ, షుగర్
ఉన్నట్టున్నాయి.. అసలు ఆగుతలేరు..
మీరు అధికార పక్షంలో ఉన్నప్పడు
మొత్తం పనులు ఒకే రోజు చేసినట్టు
మాట్లాడుతున్నారు.. ఎందుకు సార్
ఈ డ్రామాలు.. మీ పాలన బాగా లేకనే
కదా ప్రజలు వాళ్లను ఆశీర్వదించింది..
దాన్ని మీరు స్వాగతించాలి.. అంతే కానీ,
ఇలా చేసుకుంటూ పొతే ప్రతిపక్షంలో
ఉండటం కూడా కష్టమే..
తప్పక చదవండి
-Advertisement-