Tuesday, October 3, 2023

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

సమ్మెల తెలంగాణ సావు కోరే తెలంగాణ..
పసి పిల్లల ఆలనా పాలనా చూసుకునే
అంగన్వాడీల గోస.. అడగనివి అన్నీ అమలు
చేయడం.. అవసరమైనవి అటకెక్కించడం..
సమ్మె బాటపట్టి ప్రాణ త్యాగం
చేయాల్సిందేనా..? కోట్లు పెట్టి గుళ్లు గోపురాలు
కట్టడమేనా సంక్షేమ తెలంగాణ..? 5వేల
బడులు మూసి 5వేల బార్లు తెరవడమేనా బంగారు
తెలంగాణ..? బాధలు తీర్చే బంగారు
తెలంగాణ కావాలి సారూ.. బాధలు పెట్టి ప్రాణం
తీసే తెలంగాణ కాదు సారూ.. మేలుకో
ముఖ్యమంత్రి సారూ.. అమ్మల తరువాత
అమ్మలైన అంగన్వాడీల గోస చూసి
కనుకరించరు సారూ జరా..
– రామస్వామి ప్రవీణ్ గౌడ్

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు