కీవ్ : రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపట్ల ప్రపంచం నిరాసక్తిని ప్రదర్శిస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇటీవల అంగీకరించారు. ఈ యుద్ధం తన జీవితాంతం కొనసాగు తుందని,...
న్యూయార్క్ : అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. న్యూ హంప్‌షైర్ లోని కాంకర్డ్ నగరంలో ఉన్న సైకియాట్రిక్ ఆసుపత్రిలోకి ఓ దుండగుడు ప్రవేశించి...
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లో సొరంగం కూలిపోయింది. అందులో చిక్కు కున్న 40 మంది కార్మికులను రక్షించేందుకు ఆరు రోజుల నుంచి సహాయక చర్యలు కొనసాగుతు న్నాయి....
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో శుక్రవారం జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఆరు గురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గాం జిల్లాలో రాత్రంతా భద్రతా బలగాలతో కొన సాగిన ఎన్...
మాస్కో : అంతర్జాతీయ కంపెనీలు రష్యా నుంచి నిష్క్రమిస్తుండగా ఏర్ప డిన శూన్యంలో రష్యా వ్యాపారులు వేగంగా ప్రవేశిస్తున్నారు. పశ్చిమ దేశాలకు చెందిన కంపెనీల ఆస్తులు...
మరో ఇద్దరు హమాస్ కమాండర్లను హతమార్చిన ఇజ్రాయెల్ సైన్యం.
ఐడీఎఫ్ ప్రతినిధి లెఫ్టినెంట్ కర్నల్ రిచర్డ్ హెచ్ట్ ప్రకటన..
ఇజ్రాయెల్ – హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతున్నది. ఇప్పటి...
గాజా సిటీ : హమాస్ ఉగ్రవాదులను వెంటాడుతున్న ఇజ్రాయిల్ రక్షణ దళాలు.. ప్రస్తుతం గాజాలో ఉన్న ప్రధాన అల్ షిఫా ఆస్పత్రి లోకి ఎంటరయ్యారు. మరుభూమిగా...
భారత్ నుంచి పెద్ద సంఖ్యలో అమెరికాకు విద్యార్థులు
15 ఏళ్ల తర్వాత మొదటిసారి టాప్‌లో భారతీయులు
మూడేళ్ల నుంచి క్రమంగా తగ్గుతున్న చైనీయులు
ఓపెన్ డోర్స్ తాజా రిపోర్టులో వెల్లడి
ఉన్నత...
సుమారు 6,000 మందికి ఆహ్వాలు
న్యూఢిల్లీ : యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిరం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. జనవరిలో...