Monday, December 11, 2023

బిజినెస్

మార్కెటింగ్ ప్రారంభించిన సన్ ప్యూర్ ఆయిల్ బ్రాండ్..

దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద ఎడిబుల్ ఆయిల్ బ్రాండ్ సన్ ఫ్యూర్, ఫెంటాస్టిక్5వితన్ప్యూర్ ఫెంటాస్టిక్ ఫైవ్ విత్ సన్ ప్యూర్ పేరుతో తన తాజా మార్కెటింగ్ ప్రచారాన్ని...

తెలంగాణ ఫార్మా ఇండస్ట్రీ..

రాష్ట్రంలో ఫార్మా రంగం అంచనాలకుమించి వృద్ధిని నమోదు చేసుకుంటున్నది. పదేండ్లలో ఫార్మాస్యూటికల్స్‌, బయోటెక్నాలజీ, మెడికల్‌ డివైజ్‌ పరికరాల మార్కెట్‌ 100 బిలియన్‌ డాలర్లు(రూ.8 లక్షల కోట్లకు...

ఈవీ టూ వీలర్స్ ధర పెంపు..

విద్యుత్తు ఆధారిత ద్విచక్ర వాహనాల ధరలు భారీగా పెరిగాయి. ఒక్కో వాహనం ధర గరిష్ఠంగా రూ.22వేల వరకు పెరగడం గమనార్హం. ఇన్నాళ్లూ ఎలక్ట్రిక్‌ టూవీలర్స్‌ తయారీదారులకు...

మొబెక్‌ ఈవీ చార్జింగ్‌ ఇక హైదరాబాద్ లో..

స్టార్టప్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటి సొల్యూషన్స్‌ ప్రొవైడర్‌ మొబెక్‌ ఇన్నోవేషన్స్‌.. విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ) కోసం చార్జింగ్‌ సదుపాయ సేవలను వినియోగదారుల ఇండ్ల వద్దనే అందించనున్నది....

భారీగా పుంజుకున్న టెస్లా షేర్లు!

ప్రపంచ కుబేరుల జాబితాలో టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నారు. ఇప్పటివరకు తొలి స్థానంలో ఉన్న ఎల్‌ఎంవీహెచ్‌ అధినేత బెర్నార్డ్‌ ఆర్నాల్డ్‌ బుధవారం...

కార్గో ఎలక్ట్రిక్‌ త్రీ వీలర్‌ మార్కెట్ లోకి వచ్చేసింది..

జెన్‌ మొబిలిటీ కంపెనీ జెన్‌ మైక్రో పాడ్‌ పేరుతో కార్గో ఎలక్ట్రిక్‌ త్రీ వీలర్‌ను లాంచ్‌ చేసింది. గురుగ్రామ్‌కు చెందిన ఈవీ స్టార్టప్‌ కంపెనీ అయిన...

పెట్రోల్‌పై రూపాయి తగ్గించిన ప్రైవేటు సంస్థలు.

బ్యారెల్‌ ముడి చమురు ధర 100 డాలర్లు దాటిందన్న నెపంతో పెట్రో ధరల్ని మోతమోగించిన మోదీ సర్కార్‌, ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు 75 డాలర్లకు...

5జీ కనెక్టివిటీ లేక ఫోన్లకు దూరం..

పల్లెటూరి జనాలు ఫోన్ల కొనుగోలుకు దూరంగా ఉంటున్నారు. ఉన్నవాటితో సరిపెట్టుకుంటున్నారు. అవసరమైతే ఫీచర్​ ఫోన్లు కొంటున్నారు. ధరలు పెరుగుతుండటమే ఇందుకు కారణం. చిన్న పట్టణాలు, గ్రామాలలో...

ఈ సంవత్సరం నాలుగో క్వార్టర్​ నుంచి వడ్డీ రేట్లు తగ్గించనున్న ఆర్.బీ.ఐ.

రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఆర్​బీఐ) ఈ కేలండర్​​ ఇయర్​ నాలుగో క్వార్టర్​ నుంచి వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలున్నాయని గ్లోబల్​ ఫోర్​కాస్టింగ్​ సంస్థ ఆక్స్​ఫర్డ్​...

ఎన్.బీ.సి. యూనివర్సల్ మీడియాతో ఒప్పొందం కుదుర్చుకున్న జిఓ సినిమా..

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్ట్రీమింగ్ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫారమ్ జియో సినిమా హాలీవుడ్ కంటెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పెంచేందుకు ఎన్​బీసీ యూనివర్సల్ మీడియాతో ఒప్పందం కుదుర్చుకుంది. కొన్నేళ్లపాటు ఇది అమల్లో ఉంటుంది....
- Advertisement -

Latest News

7.7శాతానికి చేరువగా జిడిపి

ఇన్ఫిట్‌ ఫోరమ్‌ సదస్సులో ప్రధాని అత్యంత ప్రజాదరణ నేతగా ఎదిగిన మోడీ న్యూఢిల్లీ : భారతదేశ జిడిపి వృద్ధిరేటు 7.7 శాతానికి చేరువయ్యే అవకాశముందని ప్రధాని నరేంద్ర మోడీ...
- Advertisement -