Wednesday, April 24, 2024

గచ్చిబౌలి ఫాంటసీ స్క్వేర్ బిల్డింగ్‌లో దాని ఫ్లాగ్‌షిప్క్లినిక్‌ని ప్రారంభించిన ఆశా న్యూరోమోడ్యులేషన్ క్లినిక్..

తప్పక చదవండి

హైదరాబాద్, 23 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :
భారతదేశంలో ఎన్నో వేలమంది మానసిక రోగులకు అత్యుత్తమ చికిత్సలు అందించడం ద్వారా, వారిలోని మానసిక, భావోద్వేగ, వ్యసన సంబంధిత సమస్యలకు పరిష్కారం చూపడం ద్వారా, ప్రైవేట్ రంగంలోని మానసిక రోగ చికిత్సాశాలలో దేశంలోనే ప్రధమ స్థానంలో ఉన్న ఆశా హాస్పిటల్, తన అనుబంధ విభాగంలో ఉన్న ఆశా న్యూరోమోడ్యులేషన్ క్లినిక్ (ఏ.ఎన్.సి.) యొక మరొక శాఖను, హైదరాబాదులోని గచ్చిబౌలిలో ప్రారంభించడం ద్వారా గచ్చిబౌలిలో పరిసర ప్రాంత ప్రజల అవసరాలకు తగిన చికిత్స అందజేయడం జరుగుతుంది. దక్షిణ భారతదేశంలో ఆరోగ్య సంస్థల రాజధానిగా విరజిల్లుతున్న హైదరాబాద్ నగరంలో ఈ శాఖను ప్రారంభించడం వలన ఏ.ఎన్.సి., తన సేవలను మరెందరో ఎం.ఎన్.సి. ఉద్యోగులు, వచ్చే దేశ దేశీయ ఉద్యోగులు, నిరంతరం హైదరాబాద్, విదేశీ ఉద్యోగులకు కూడా అందించబడుతుంది. వారిలోని మానసిక, భావోద్వేగ, ధూమపాన, ఇతర వ్యసనాల వారు ఏర్పడిన సమస్యల పట్ల వారికి అనుమానాస్పదంగా ఉండటం కాకుండా, వారి సమస్యలకు సరైన చికిత్స అందించడం ద్వారా వారికి సహాయం చేయగలదని ఏ.ఎన్.సి. డైరెక్టర్, డాక్టర్ ఎంఎస్ రెడ్డి అని అన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు