Saturday, December 2, 2023

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

జెండాలు కట్టాలన్న కార్యకర్తలే..
జేజేలు కొట్టాలన్నా కార్యకర్తలే..
నాయకుడికి సమస్య వస్తే
ముందు ఉండేది కార్యకర్తలే..
అలాంటి కార్యకర్తలు, నాయకుల
వెంట జీతం లేని జీతగాడిలా
సంవత్సరాల కొద్ది తిరిగినా..
ఇల్లు కూడా గడవని
పరిస్థితిలో ఎంతో మంది
కార్యకర్తల బ్రతుకులు ఉన్నాయి..
తెలంగాణలో నాయకులు
ఎదిగారు కానీ, వెంట తిరిగిన
కార్యకర్తల పరిస్థితి మాత్రం
ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు…
సమాజంలో జీతంలేని
జీతగాళ్లు ఎవరైనా ఉన్నారంటే
వారే కార్యకర్తలు..

  • కుమ్మరి రాజు
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు